సోషల్ మీడియాలో పొగిడే జనాల కన్నా బూతులు తిట్టే జనాలే ఎక్కువ.  మరీ ముఖ్యంగా హీరోయిన్ విషయంలో ఎప్పుడు కూడా ఒక సెర్టైన్ బ్యాచ్ కాచుకుని కూర్చుని ఉంటుంది. సినీ ఇండస్ట్రీలో సోషల్ మీడియాలో ఇప్పుడు హీరోయిన్ కీర్తి సురేష్ పేరు ఎంత హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది అనే విషయం మనకు బాగా తెలిసిందే.  కీర్తి సురేష్ సినిమా ఇండస్ట్రీ లోకి వచ్చిన కొత్తల్లో.. ఆ తర్వాత .. పెళ్లి తర్వాత అన్న రేంజ్ లో ఆమె కెరియర్ ని ముందుకు తీసుకెళ్తుంది.  ఆమె నటిచ్చిన బేబీ జోన్ సినిమా ఫ్లాప్ అయినా సరే బాలీవుడ్ ఇండస్ట్రీలో అదిరిపోయే ఆఫర్ తన ఖాతాలో వేసుకుంది .


అది కూడా పెళ్లి తర్వాతే . అలాంటి ఆఫర్ దక్కించుకోవడం అందరికీ షాకింగ్ గా ఉంది . డిఫరెంట్ డిఫరెంట్ కంటెంట్ తో ప్రేక్షకుల ముందుకు వస్తున్న కీర్తి సురేష్ ఈసారి ఏకంగా బాలీవుడ్ చాక్లెట్ బాయ్  హీరో రణ్బీర్ కపూర్ తో స్క్రీన్ షేర్ చేసుకోబోతుందట . అది కూడా ఒక ఫుల్ రొమాంటిక్ కామెడీ డ్రామాగా తెరకెక్కే సినిమాలో.  ఇందులో కీర్తి సురేష్ - రన్బీర్ కపూర్ ల మధ్య హాట్ బెడ్ సీన్స్ కూడా ఉండబోతున్నాయట . ఈ న్యూస్ ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో బాగా వైరల్ గా మారింది.



ఈ మధ్యకాలంలో కీర్తి సురేష్ హద్దులు మీరి పోయి మరీ హాట్ అందాలను వలకబోస్తుంది. ఈ కారణంగా సోషల్ మీడియాలో హ్యుజ్ ట్రోలింగ్ కి కూడా గురవుతుంది.  మరి అలాంటి కీర్తి సురేష్ ఈ రేంజ్ లో ఇప్పుడు హాట్ సీన్స్ చేయబోతుంది అనే తాక్  బయటకు రావడంతో జనాలు ఓ రేంజ్ లో ఫైర్ అయిపోతున్నారు . అంతేకాదు కీర్తి సురేష్ కావాలని తన పేరుని ఇలా గబ్బు పట్టించుకుంటుందని .. పెళ్లి తర్వాత ఆఫర్లు వచ్చినా రాకపోయిన సైలెంట్గా భర్తతో ఎంజాయ్ చేయొచ్చుగా అంటూ మాట్లాడుతున్నారు . కీర్తి సురేష్ హాట్ రోల్స్ లో నటిస్తే కీర్తి సురేష్ కి ఏమి కాదు అని .. ఆమె భర్తకు సోషల్ మీడియాలో ఇక ట్రోలర్స్ చుక్కలు చూపిస్తారు అని మాట్లాడుకుంటున్నారు . కీర్తి సురేష్ తీసుకున్న ఈ నిర్ణయం ఆమె కెరియర్ కి ఎంత ప్లస్ గా మారుతుందో తెలియాలి అంటే కొంతకాలం వెయిట్ చేయాల్సిందే..!

మరింత సమాచారం తెలుసుకోండి: