టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో ఎంతో మంది క్యారెక్టర్ ఆర్టిస్టులుగా వారి హవాను కొనసాగిస్తున్నారు. అందులో కొంతమంది మాత్రమే వారిని నటన, అందంతో మంచి గుర్తింపు తెచ్చుకుంటారు. అలాంటి వారిలో నటి సురేఖ వాణి ఒకరు. ఈ బ్యూటీ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. సురేఖ వాణి ఎన్నో సినిమాలలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించి మంచి గుర్తింపును సంపాదించుకుంది. అత్త, తల్లి, అక్క, వదిన వంటి పాత్రలలో నటిస్తూ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ఈ చిన్నది కేవలం తెలుగులో మాత్రమే కాకుండా ఇతర భాషల సినిమాలలో కీలక పాత్రలను పోషించింది. 

కాగా, ఈ చిన్నది తన అద్భుతమైన నటన కామెడీ టైమింగ్ తో ప్రేక్షకులను ఎంతగానో నవ్విస్తోంది. ఇక సురేఖ వాణి సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉంటారు. తనకు, తన కూతురికి సంబంధించిన అన్ని విషయాలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేసుకుంటూ ఉంటారు. వరుసగా ఫోటోషోట్లు చేస్తూ వారి అందాలను ఆరబోస్తూ హాట్ గా ఫోటోలకు ఫోజులు ఇస్తుంది ఆ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసుకోగా అవి విపరీతంగా వైరల్ అవుతూ ఉంటాయి. ఇక సురేఖ వాణి రీసెంట్ గా తన కూతురుతో కలిసి వెకేషన్ కి వెళ్లారు. 


అక్కడ తన కూతురు సుప్రీతతో కలిసి ఎంజాయ్ చేస్తూ ఫోటోలు, వీడియోలు తీసుకుంది. అవి సోషల్ మీడియాలో షేర్ చేయగా నెటిజన్లు పలు రకాలుగా స్పందించారు. ఇక రీసెంట్ గా సురేఖ వాణి వెకేషన్ లో తీసుకున్న ఓ వీడియోను షేర్ చేసుకుంది. అందులో సురేఖ వాణి కుర్చీలో కూర్చొని ఫోటోలు దిగారు. ఆ ఫోటోలలో సురేఖ వాణి ప్రైవేట్ పార్ట్స్ చూపిస్తూ ఫోటోలు దిగింది. ఆ ఫోటోలు చూసిన చాలామంది నెటిజన్లు నెగిటివ్ గా ట్రోల్ చేస్తున్నారు. ఇంత పొట్టి బట్టలు వేసుకోవడం అవసరమా అని కామెంట్లు చేస్తున్నారు. అయితే ఈ కామెంట్ల పైన సురేఖ వాణి ఎలా స్పందిస్తుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: