
మరీ ముఖ్యంగా బడా బడా పాన్ ఇండియా స్టార్స్ కూడా మల్టీస్టారర్ మూవీలలో నటించడానికి కనిపించడానికి ఇంత్రెస్ట్ చూపిస్తున్నారు . అయితే అల్లు అర్జున్ తన కెరియర్ లో ఫస్ట్ టైం బిగ్ మల్టీస్టారర్ మూవీలో నటించబోతున్నాడు అంటూ టాక్ వినిపిస్తుంది . అది కూడా పుష్ప లాంటి బిగ్ బ్లాక్ బస్టర్ హిట్ సినిమా తర్వాత పుష్ప రేంజ్ ను తలదన్నే మూవీ చేయబోతున్నాడు అంటూ టాక్ వినిపిస్తుంది. బాలీవుడ్ స్టార్ హీరో రన్బీర్ కపూర్ తెలుగు స్టార్ హీరో అల్లు అర్జున్ ..వీళ్లిద్దరు కలిసి మల్టీస్టారర్ మూవీలో నటించబోతున్నాడట .
అంతేకాదు ఈ సినిమాను బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ సంజయ్ లీలా భన్సాలీ తెరకెక్కిస్తున్నారట. ఈ న్యూస్ ఇప్పుడు బాలీవుడ్ ఇండస్ట్రీనే కాదు టాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా వైరల్ గా మారింది. ఇలాంటి ఒక వార్త బన్నీ అభిమానులకు పూనకాలు తెప్పించేస్తుంది . రన్బీర్ కంపూర్ బాలీవుడ్ ఇండస్ట్రీలో ఓ స్టార్ హీరో .. అల్లు అర్జున్ తెలుగు ఇండస్టృఈలో ఓ స్టార్ హీరో .. ఇద్దరు స్టార్ హీరోస్ కలిసి సినిమాలో నటిస్తే .. అది పాన్ వరల్డ్ అవుతుంది . ఇప్పుడు పాన్ వరల్డ్ స్థాయిలో ఈ సినిమా ట్రెండ్ అవుతుంది. సంజలిల భన్సాలీ దర్శకత్వంలో ఛాన్స్ రావడం అంటే మాటలు కాదు. ఏ జన్మలో అదృష్టం చేసుకొని ఉంటాడు బన్నీ అంటూ జనాలు కూడా మాట్లాడుకుంటున్నారు . మొత్తానికి అల్లు అర్జున్ పుష్ప2 తర్వాత ఎలాంటి సినిమా పడాలో అలాంటి సినిమా నే పడింది అంటూ ఫ్యాన్స్ మాట్లాడుకుంటున్నారు..!