
అయితే హీరోయిన్ లని మాత్రం ఎక్కువుగా రిపీట్ చేయరు. అది అందరికీ తెలుసు . ఆయన తను నటించే సినిమాలలో ఒకసారి ఒక హీరోయిన్ తో నటించడానికి ఇష్టపడుతుంటారు. కొన్ని కొన్ని సందర్భాలలో మాత్రమే హీరోయిన్స్ ని రిపీట్ చేస్తూ ఉంటారు . ఇప్పటివరకు ప్రభాస్ సినీ చరిత్రలో హీరోయిన్స్ రిపీట్ చేసింది ముగ్గురినే. ఒకటి త్రిష మరొకటి అనుష్క ఇంకోటి తమన్నా. ఈ ముగ్గురిని మాత్రమే రిపీట్ చేశారు ప్రభాస్. అయితే ఇప్పుడు ఆ లిస్టులోకి స్టార్ బ్యూటీ దిశాపటానికి కూడా వచ్చి చేరిపోయింది.
ప్రభాస్ ఖాతాలో ఎన్ని మూవీలు ఉన్నాయో అందరికీ తెలుసు. ఆ లిస్టులో ఫౌజీ కూడా ఉంది . డైరెక్టర్ హను రాఘవపూడి దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా ఓ బిగ్ సెన్సేషనల్ మూవీ తెరకెక్కుతుంది. ఫౌజి అంటూ నామకరణం చేశారు . ఈ సినిమాలో హీరోయిన్గా నటిస్తుంది ఇమ్మ్నావీ. అయితే ఈ సినిమాలో సెకండ్ హీరోయిన్గా దిశా పటానిని చూస్ చేసుకున్నారట . ఆల్రెడీ కల్కి సినిమాలో ప్రభాస్ తో స్క్రీన్ షేర్ చేసుకున్నింది దిశా పటాని . ప్రభాస్ మరొకసారి సౌజి సినిమాలో వీళ్ళిద్దరూ స్క్రీన్షాట్ చేసుకోబోతున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి తన లైఫ్ లో అనుష్క - త్రిష- తమన్నా తర్వాత అలాంటి క్రేజీ స్థానం ఉన్న రికార్డును కొట్టేసింది దిశా పటానీ అంటూ జనాలు మాట్లాడుకుంటున్నారు..!