పాపం రష్మిక మందన్నా.. నిన్న మొన్నటి వరకు సినిమా ఇండస్ట్రీలో సోషల్ మీడియాలో తెగ ఈ పేరు వైరల్ అయిపోయింది . సినిమా హిట్ అవ్వాలి అంటే రష్మిక సినిమాని ప్రమోట్ చేయాలి అంటే రష్మిక.. అసలు సినిమాను ఓకే చేయాలి అన్న కూడా రష్మికనే.. ఒక బిగ్ బడా పాన్ ఇండియా ప్రాజెక్ట్ లో హీరోని ఎంత ఇంపార్టెంట్ గా భావిస్తారో..రష్మికని కూడా ఇప్పుడు అంతే ఇంపార్టెంట్ గా భావించే స్థాయికి ఎదిగిపోయింది . అసలు కథ ఎలా ఉన్నా..? హీరో ఎవడైనా ..రష్మిక హీరోయిన్ అయితే ఆ సినిమా హిట్ అయిపోతుంది అన్న రేంజ్ లో ఆమె ఫ్యాన్స్ మాట్లాడుకున్నారు . 


పాపం ఆ ఆనందం ఆమెకు ఎక్కువ కాలం నిలవలేదు . ఒకే ఒక్క సినిమా ఆమె దూల మొత్తం తీర్చేసింది . అదే సికిందర్ . సల్మాన్ ఖాన్ హీరోగా రష్మిక మందన్నా హీరోయిన్ గా నటించిన సికిందర్ సినిమా రిలీజ్ అయ్యి అట్టర్ ఫ్లాప్ అయ్యింది. ఈ సినిమాలో ఆమె పర్ఫామెన్స్ ఏ కాదు అసలు ఆమె ఈ సినిమా ఎందుకు ఒప్పుకుంది రా బాబు అంటూ కూడా దారుణంగా ట్రోల్ చేస్తున్నారు . సల్మాన్ ఖాన్ తో ఆమెకు రొమాన్స్ అసలు ఏమన్నా వర్క్ అవుతుందా..? రష్మిక ఎందుకు ఓకే చేసింది ఇలాంటి చెత్త రోల్ అంటూ జనాలు ఫైర్ అయ్యారు. బాలీవుడ్ ఇండస్ట్రీ అంటే ఎవడైనా ఓకే చేసేస్తుందా..? అంటూ దారుణాతి దారుణంగా కూసింత ఘాటుగా ట్రోల్ చేశారు .



అయితే ఈ ట్రోల్లింగ్ రష్మిక మందన్నా వరకు వెళ్లిందో ఏమో ఇప్పుడు సోషల్ మీడియాలో రష్మిక మందన్నా ఒక కీలక నిర్ణయం తీసుకుంది అంటూ వార్తలు వినిపిస్తున్నాయి . అది కూడా ఆమె కెరియర్ బాగు కోసమే . ఈ మధ్యకాలంలో రష్మిక బ్యాక్ టు బ్యాక్ హిట్స్ అందుకొని మంచి పేరు సంపాదించుకుంది.  అయితే ఆ మంచి పేరును మొత్తం కూడా ఆమె సికందర్ సినిమా ద్వారా పోగొట్టుకునింది . ఈ కారణంగానే ఇకపై రష్మిక మందన్నా ఏదైనా సినిమా ఒప్పుకునేటప్పుడు జనాల వర్ష్నె ని  కూడా తీసుకోవాలి అనే విధంగా డిసైడ్ అయ్యిందట . జనాల కోణంలో కి వెళ్లి ఈ హీరోతో నటిస్తే జనాలు ఎంకరేజ్ చేస్తారా..?  లైక్ చేస్తారా..?  అన్న కోణంలో ఆలోచించి ఆ తర్వాత సినిమాని ఓకే చేయాలనుకుంటుందట . కోట్లు ఇచ్చిన సరే కొన్ని ప్రాజెక్టులల్లో నటించకూడదు అంటూ ఫిక్స్ అయిపోయిందట . ఇది రష్మిక మందన్నా లైఫ్ కి మేలు చేసే నిర్ణయం అయినప్పటికీ .. స్టార్ హీరోయిన్గా రష్మిక మందన ఇలాంటి నిర్ణయం తీసుకోవడం కొంచెం తలనొప్పులు ఎదుర్కొక తప్పదు అంటున్నారు జనాలు . చూద్దాం మరి ఏం జరుగుతుందో..???

మరింత సమాచారం తెలుసుకోండి: