టాలీవుడ్ ఇండస్ట్రీలో సీనియర్ హీరోస్ అనగానే ప్రెసెంట్ అందరికీ బాగా గుర్తొచ్చే పేర్లు మెగాస్టార్ చిరంజీవి .. నందమూరి బాలయ్య .. అక్కినేని నాగార్జున .. విక్టరీ వెంకటేష్ . తలకిందలుగా తపస్సు చేసిన సరే ఈ నాలుగురు పేర్లు జనాలు ఎక్కువగా మాట్లాడుతూ ఉంటారు . సినిమా ఇండస్ట్రీ ఇప్పుడు ఈ స్థాయిలో ఉండడానికి కారణం అక్కినేని నాగేశ్వరరావు గారు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు అని ఎంత గట్టిగా చెప్పుకుంటామో.  ఆ తర్వాత సినిమా ఇండస్ట్రీ ఈ రేంజ్ లో ఉండడానికి కారణం ఈ నలుగురు అనే చెప్పాలి .


ఈ నలుగురు పిల్లర్స్ లా టాలీవుడ్ ఇండస్ట్రీని ఈ స్థాయికి తీసుకొచ్చారు.  ప్రజెంట్ సీనియర్ ఏజ్ వచ్చినా కూడా  హీరోలుగా కూడా కొన్ని సినిమాలు చేస్తున్నారు . అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో ఓ వార్త బాగా ఇంట్రెస్టింగ్గా మారింది . బాలయ్య - నాగార్జున - వెంకటేష్ లతో స్క్రీన్ షేర్ చేసుకున్న ఒక హీరోయిన్ అసలు మెగాస్టార్ చిరంజీవితో స్క్రీన్ షేర్ చేసుకోలేదు . ఎందుకు..? దాని వెనుక కారణమేంటి ..? ఏమైనా ఇష్యూస్ ఉన్నాయా ..? అనే విధంగా మాట్లాడుకుంటున్నారు .



హీరోయిన్ మరెవరో కాదు "స్నేహ".  టాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న స్నేహ.. ఫ్యామిలీ హీరోయిన్ అంటూ ముద్ర వేయించుకుంది. చాలా ట్రెడిషనల్ గా ఉంటుంది . ఎక్స్పోజింగ్ అసలు చేయదు. బాలయ్యతో ..నాగార్జునతో ..వెంకటేష్ తో స్క్రీన్ షేర్ చేసుకొని వావ్ అనిపించింది . అయితే చిరంజీవితో మాత్రం ఏ సినిమాలోను స్క్రీన్ షేర్ చేసుకోలేదు.  ఆమెకు ఆ అవకాశం రాక స్క్రీన్ షేర్ చేసుకోలేదో.. లేకపోతే మరేదైనా కారణం చేత స్క్రీన్ షేర్ చేసుకోలేదో.. తెలియదు కానీ ప్రెసెంట్ ఇప్పుడు ఈ న్యూస్ బాగా ట్రెండ్ అవుతుంది. కనీసం సెకండ్ ఇన్నింగ్స్ లోనైనా సరే వీళ్ళిద్దరి కాంబోలో ఏదైనా సినిమా వస్తే బాగుండు అనుకుంటున్నారు ఫ్యాన్స్ . చూద్దాం మరి ఏం జరుగుతుందో..??

మరింత సమాచారం తెలుసుకోండి: