50 ఏళ్ళు వచ్చిన ఏమాత్రం తన అందం విషయంలో ఫిట్నెస్ విషయంలో తగ్గనివ్వకుండా కుర్ర హీరోయిన్లకు దీటుగా తన అందచందాలతో కుర్రాళ్ల గుండెల్లో గుబులు పుట్టేలా చేస్తున్న హీరోయిన్ మలైకా అరోరా గురించి చెప్పాల్సిన పనిలేదు.. నిరంతరం సోషల్ మీడియాలో, డేటింగ్ లో విషయంలో హాట్ టాపిక్ గా మారుతూనే ఉంటుంది ఈ ముద్దుగుమ్మ. గతంలో తనకంటే పదేళ్లు అయిన చిన్న కుర్రాడితో డేటింగ్ లో ఉన్న ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత బ్రేకప్ చెప్పి మరి ఇప్పుడు ఒక స్టార్ క్రికెటర్ తో తిరుగుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.


మలైకా అరోరా, అర్జున్ కపూర్ సుమారుగా కొన్నేళ్లపాటు డేటింగ్ లో ఉన్నారు. అయితే ఆ తర్వాత ఇటీవలే బ్రేకప్ చెప్పినట్లుగా కూడా వార్తలు వినిపించాయి. ఇప్పుడు తాజాగా ఇమే శ్రీలంక క్రికెటర్ సంగక్కర కలిసి తిరుగుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అందుకు సంబంధించి ఫోటోలు కూడా వైరల్ అవుతున్నాయి. ఇటీవలే ఒక ఐపీఎల్ మ్యాచ్ చూడడానికి మలైకా అరోరా, శ్రీలంక మాజీ క్రికెటర్ కుమార్ సంగక్కర తో కలిసి మ్యాచ్ వీక్షించింది. అంతేకాకుండా రాజస్థాన్ రాయల్స్ జెర్సీని కూడా ధరించింది. ఈ జట్టుకు కోచ్చుగా
కుమార్ సంగక్కర ఉన్నారు.


దీంతో సోషల్ మీడియాలో వీరిద్దరి ఫోటోలు వైరల్ కావడంతో వీరిద్దరూ డేటింగ్ లో ఉన్నారని రూమర్స్ వైరల్ గా మారాయి. గతంలో ముంబై ఇండియన్స్ కోసం వచ్చిన ఈమె ఇప్పుడు మళ్లీ రాజస్థాన్ టీమ్ కి రావడంతో అందరూ ఆశ్చర్యపోతున్నారు. గతంలో తన భర్త ఆర్భాజ్ ఖాన్ తో విడిపోయి అర్జున్ కపూర్ తో కొన్నేళ్లు డేటింగ్ చేసి మళ్లీ తన నుండి గత ఎడారి విడిపోయినట్లు వార్తలు వినిపించాయి. ఇటీవలే ఒక సినిమా ప్రమోషన్స్ లో కూడా అర్జున్ కపూర్ తాను సింగిల్ గానే ఉన్నానని తెలిపారు. మరి మలైకా ఆరోర మీద వస్తున్న ఈ వార్తలు నిజం ఎంతో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: