వివాదాస్పద డైరెక్టర్ గా పేరు పొందిన వర్మ తాజాగా శారీ అనే చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకి రాబోతున్నది. ఈ చిత్రాన్ని వర్మ తన ప్రొడక్షన్ పతాకం పైనే నిర్మించారు. డైరెక్టర్ గిరి కృష్ణ కమల్ దర్శకత్వంలో తెరకెక్కించగా ఈనెల నాలుగవ తేదీన రిలీజ్ కాబోతోంది. ఇందులో ఆరాధ్య దేవి అనే అమ్మాయి ప్రధాన పాత్రలో నటిస్తున్నది. ఇటీవలే విడుదలైన ట్రైలర్, సాంగ్స్ కు పోస్టర్లకు అదిరిపోయే రెస్పాన్స్ కూడా లభించింది. శారీ సినిమా ప్రమోషన్స్లో వేగవంతంగా ఉన్న చిత్ర బృందం ఇందులో భాగంగా వర్మ ఒక ట్రాంజెండర్ తో మాట్లాడిన వీడియో వైరల్ గా మారుతున్నది.


వర్మ చేతిలో పడ్డ మీ స్నేహ అంటూ ఒక ట్రాంజెండర్.. తన లుక్కు ఎలా ఉందంటూ వర్మని అడిగి మరి సమాధానాన్ని చెప్పించుకుంది. ఎందుకు వర్మ మాట్లాడుతూ ఇప్పుడంతా సారీ మూడులో ఉన్న అందువల్లే మీరు బాగున్నారని తెలిపారు.. లవ్ యు సార్ అంటే స్నేహ వెల్లడించింది.. ఆ తర్వాత వర్మాన్ని హగ్ చేసుకోవచ్చు అంటూ అడిగి హగ్ చేసుకుని స్నేహం ఇంతటితో ఆ సంభాషణ ఆగకుండానే ముందుగా మీరంటే నాకు అసలు నచ్చదు సార్ అంటూ ట్రాంజెండర్ స్నేహ వెల్లడించింది.



కానీ ఇప్పుడు మాత్రం మీరు బాగా నచ్చారు అంటూ ఆర్జీవి వెంటనే సమాధానాన్ని తెలియజేశారు అంతేకాకుండా స్నేహ మాట్లాడుతూ.. తాను ఆర్జీవి మీద కోపంతోనే ఇక్కడికి వచ్చానని ఎప్పుడు వర్మ అమ్మాయిలని పొగుడుతూ ఉంటారని.. అమ్మాయిల బాడీ స్ట్రక్చర్ గురించి వర్మ చెబుతూ ఉంటారు.. ఇవన్నీ విని ఒక ట్రాన్జెండర్ గా తనకు కోపం వచ్చిందని ఈ వీడియోలో వెల్లడించింది. అంతేకాకుండా అనంతరం ట్రాన్స్ జెండర్ల మీద ఏమైనా సినిమా తీస్తారా సార్ అని అడగగా ఏమో తీయచేమో అంటూ వర్మ తెలియజేశారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతున్నది.

మరింత సమాచారం తెలుసుకోండి: