- ( టాలీవుడ్ - ఇండియా హెరాల్డ్ )

టాలీవుడ్ యంగ్ హీరోల లో నేచురల్ స్టార్ నాని ఎంతో తెలివైన మేకర్ .. తన సినిమాల ను ఎలా టార్గెట్ రీచ్ చేయాలా చేసుకోవాలో ఈ హీరో కు బాగా తెలుసు . హిట్ సిరీస్ ను ఎంతో ప్లాన్డ్ గా చేసుకుంటూ ముందుకు వెళ్తున్నాడు .. హిట్ 1 ,2  సినిమాలు ప్రేక్షకులకు బాగా రీచ్ అయ్యాయి .. విశ్వక్ సెన్ , అడవిశేస్ ఇప్పటికే ఈ సినిమా లో నటించారు .  ఇక ఇప్పుడు వచ్చే మూడో భాగంలో నాని నటిస్తున్నారు .. ఇంతవరకు అందరికీ తెలిసిందే .. ఇక హిట్‌ యూనివర్స్‌ అనే రీతిలో మూడో భాగం లో నాని తో పాటు ఆడవిశేస్ కూడా కనిపిస్తారు. విశ్వక్ కనిపించరు కానీ ఆయన రిఫరెన్స్ ఉంటుంది ..

ఇది కూడా తెలిసిందే .. ఇవన్నీ హిట్ 3 విడుదలకు మార్కెట్టింగ్ కు ఎంతో అవసరమైన క్రేజీ పాయింట్లు .. అయితే నాని అక్కడి తో ఆగలేదు .. హిట్ 3 కి మరో క్రేజీ పాయింట్ ను యాడ్ చేస్తున్నారు .. మరో ఇండస్ట్రీ కి చెందిన ఓ క్రేజీ హీరో ను తీసుకువచ్చి హిట్ 3 లో భాగం చేస్తున్నారు .. ఇక ఈ పాయింట్ తో సినిమా తర్వాత లెవెల్ కు వెళుతుందని కూడా తెలుస్తుంది .. ఆ వేరే ఇండస్ట్రీ హీరోకి ఎంతో క్రేజ్‌ ఉంది మన దగ్గర కూడా అందుకే అతన్ని ఇందులోకి తీసుకున్నారు . మరి రాబోయే రోజుల్లో హిట్ 4 వస్తే అదే హీరోను మెయిన్ లీడ్ గా తీసుకున్న ఎలాంటి ఆశ్చర్యం లేదు .. ఈ సమ్మర్ లో హిట్ 3 సినిమా పెద్ద క్రేజీ ఎట్రాక్షన్ గా మారనుంది .. మే 1న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది .

మరింత సమాచారం తెలుసుకోండి: