సినిమా ఇండస్ట్రీలో చాలామంది డైరెక్టర్లు ఉన్నారు . స్టార్ డైరెక్టర్లు కూడా ఉన్నారు . పాన్ ఇండియా లెవెల్ లో పాపులారిటీ సంపాదించుకున్న బడాబడా డైరెక్టర్లు కూడా ఉన్నారు. అయితే సోషల్ మీడియాలో మాత్రం కొంతమంది డైరెక్టర్లకు ఫ్యాన్ ఫాలోయింగ్ కూసింత ఎక్కువుగానే ఉంటుంది. ప్రజెంట్ సినిమా ఇండస్ట్రీలో సోషల్ మీడియాలో డైరెక్టర్ బాబీ పేరు ఓ  రేంజ్ లో మారుమ్రోగితుంది . బాగా వైరల్ గా మారుతుంది . డైరెక్టర్ బాబీ  రీసెంట్ గానే బాలయ్య తో "డాకు మహారాజ్" అనే సినిమా హిట్ తన ఖాతాలో వేసుకున్నాడు .


సినిమా ఎంత సెన్సేషనల్ హిట్ అనే విషయం అందరికీ తెలిసిందే. "డాకు మహారాజ్" సినిమా బాలయ్య కెరియర్ లో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది.  ఈ సినిమా తర్వాత బాబి ఏ హీరో తో వర్క్ చేయబోతున్నాడు అని జనాలు బాగా మాట్లాడుకుంటూ వచ్చారు.  కాగా ఇప్పుడు రీసెంట్గా సోషల్ మీడియాలో మరొక వార్త వైరల్ అవుతుంది . బాబీ తన నెక్స్ట్ సినిమాని  నాచురల్ స్టార్ నానితో ఓకే చేశారట . ఈ మధ్యకాలంలో నాచురల్ స్టార్ నాని బ్యాక్ టు బ్యాక్ సినిమాలను ఓకే చేస్తూ వస్తున్నారు.



మాస్ స్టోరీ ని నానికి వినిపించడం ..బాబి కధకు ఆయన కూడా ఇంప్రెస్ అయ్యారట . నానితో బాబి సినిమా అని ఎప్పటినుంచో జనాలు మాట్లాడుకుంటున్నారు . ఫైనల్లీ ఆ మూమెంట్ ఇన్నాళ్లకు కుదిరింది.  త్వరలోనే ఈ సినిమాపై అఫీషియల్ ప్రకటన రాబోతుందట . ఈ సినిమాలో నాచురల్ స్టార్ నాని ఫుల్ మాస్ పాత్రలో కనిపించబోతున్నారట . ఆల్రెడీ నాని అలాంటి మాస్ పాత్రలో కనిపించాడు . కానీ బాబీ దర్శకత్వంలో మాస్ పాత్ర అంటే దానికి ఓ రేంజ్ ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. సోషల్ మీడియా ప్రజెంట్ ఈ న్యూస్ బాగా వైరల్ గా మారింది . నిజంగా నే బాబీ కెరియల్ అందరికి ఓ ఆదర్శం. చాలా కష్టపడి పైకి వచ్చి.. ఇప్పుడు అందరికి ఇన్స్పిరేషన్ గా నిలుస్తున్నాడు..!

మరింత సమాచారం తెలుసుకోండి: