
ఛార్ర్మి పేరు చెప్తే అప్పట్లో కుర్రాళ్ళు ఓ రేంజ్ లు అరుపులు కేకలతో హోరెత్తించేవారు. అలాంటి ఛార్మి కెరియర్ పీక్స్ లో ఉండగానే కొన్ని రాంగ్ స్టెప్స్ తీసుకున్నింది. ఆ కారణంగా ఇప్పుడు సినిమా ఇండస్ట్రీకి దూరమైంది . ప్రొడ్యూసర్ గా తన పేరుకి కాస్తో కూస్తో క్రేజ్ ఉంది కానీ.. హీరోయిన్ గా మాత్రం నిల్. అయితే అందం మాత్రం బాగా మెయిన్ టైన్ చేస్తుంది. అయితే ఒకవేళ అందరి హీరోయిన్స్ లా ఛార్మీ కూడా సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసి మళ్లీ తన హవా ఇండస్ట్రీలో కొనసాగిస్తే మాత్రం..ఆమె రేంజ్ ఎక్కడికో వెళ్లిపోతుంది అని చెప్పక తప్పదు.
రష్మిక - శ్రీ లీల లాంటి స్టార్స్ కూడా ఎందుకు పనికిరారు అనే రేంజ్ లోనే కామెంట్స్ దక్కించుకుంటుంది ఛార్మి . అంతలా మల్టీ టాలెంటెడ్ బ్యూటీ అనే చెప్పాలి. మల్టీ టాలెంటెడ్ పర్సన్..ఎలాంటి రోల్స్ నైనా ఎలాంటి టఫ్ డైలాగ్స్ అయినా అవలీలగా చెప్పేస్తుంది . ఆ కారణంగానే ఛార్మి అంటే చాలామందికి ఇష్టం . ఇప్పటికీ ఆమె నటించిన సినిమాలను టీవీలో చూస్తూనే ఉంటారు అభిమానులు, ఆమె నటన పొగిడేస్తూనే ఉంటారు. మరీ ముఖ్యంగా ఆమె చెప్పే నాటీ డైలాగ్స్ ఇప్పటి కాలం హీరోయిన్స్ ఎవ్వరు అలా చెప్పలేరు ...!