- ( టాలీవుడ్ - ఇండియా హెరాల్డ్ )

ఇక మన టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద సిక్వెల్ మూవీ స్ ప్రేక్షకుల ను భారీ స్థాయి లో మెప్పిస్తున్నాయి . ఇప్పటికే క్రేజీ సీక్వెల్ మూవీ ‘ మ్యాడ్ స్క్వేర్ ’ బాక్సాఫీ దగ్గర  సాలిడ్ రన్ తో దూసుకుపోతుంది .. కథ తో సంబంధం లేకుండా ఈ సినిమా లోని కామెడీ అండ్ ఎంటర్టైన్మెంట్ ప్రేక్షకుల ను మెప్పిస్తుంది .. ఈ క్రమం లోనే బాక్సాఫీ దగ్గర మంచి కలెక్షన్లు కూడా రాబడుతుంది .. ఇప్పటి కే ఈ సినిమా అన్ని ఏరియా ల్లో బ్రేక్ ఈవెన్ సాధించింద ని నిర్మాత నాగ వంశీ ఇప్పటి కే ప్రకటించారు . అయితే ఇప్పుడు ఈ సినిమా కు ప్రేక్షకులు అందిస్తున్న ఆదరణ తో ఈ సినిమా కు సంబంధించిన సక్సెస్ మీట్ ను ఏప్రిల్ 4 న అంటే ఈరోజు ఘనంగా నిర్వహించేందుకు చిత్ర‌యూనిట్  ప్లాన్ చేస్తున్నట్టు తెలిసింది ..


అయితే ఇప్పుడు ఈ సక్సెస్ ఈవెంట్ కు జూనియర్ ఎన్టీఆర్ చీఫ్ గెస్ట్ గా రాబోతున్నట్టు తెలుస్తుంది .  దీంతో ఈ సక్సెస్ మీట్ పై ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు ఎంతో ఆసక్తి క్రియేట్ అయింది .. ‘మ్యాడ్ స్క్వేర్’ మూవీలో నార్నె నితిన్ , రామ్ నితిన్ , సంగీత్ శోభన్  ప్రధాన పాత్ర లో నటించారు .. కళ్యాణ్ శంకర్ డైరెక్ట్ చేసిన ఈ సినిమా ను సితార ఎంటర్టైన్మెంట్ , ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ పై సూర్యదేవర హారిక , సాయి సౌజన్య ఎంతో సంయుక్తంగా నిర్మించారు .. అలాగే ఈ సినిమా కి మూడో భాగం కూడా రాబోతుందని ఇప్పటికే నిర్మాతలు ప్రకటించారు .. మరి ఇప్పుడు ఈ సక్సెస్ ఈవెంట్లో ఎన్టీఆర్ కూడా ఎలాంటి ప్రకటన చేస్తారు అనేది కూడా చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: