ఈ మధ్య కాలంలో హీరోయిన్లు సినిమాలతో ఎంత యాక్టివ్ గా ఉంటూ వస్తున్నారో సోషల్ మీడియాలో కూడా అదే రేంజ్ లో యాక్టివ్ గా ఉంటున్నారు. కొంత మంది సినిమాల్లో ఏ రేంజ్ లో అందాలను ఆరబోస్తున్నారో అంతకు మించిన స్థాయిలో సోషల్ మీడియాలో కూడా అందాలను ఆరబోస్తూ వస్తున్నారు. ఇక జూనియర్ హీరోయిన్లకు పోటీగా సీనియర్ హీరోయిన్లు కూడా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తమ అందాలతో ప్రేక్షకులకు ఫుల్ కిక్ ను ఎక్కిస్తున్నారు.

అందులో భాగంగా ఓ సీనియర్ నటి ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటూ ఎప్పటికప్పుడు తనకు సంబంధించిన వెరీ హాట్ లుక్ లో ఉన్న ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్లో పోస్ట్ చేస్తూ వస్తుంది. అందులో భాగంగా ఆ నటి కి సంబంధించిన అనేక ఫోటోలు ఈ మధ్య కాలంలో సూపర్ గా వైరల్ అయిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇంతకు ఆ సీనియర్ నటి ఎవరు అనుకుంటున్నారా ..? ఆమె మరెవరో కాదు. ఇప్పటి వరకు తెలుగులో అనేక సినిమాల్లో నటించి అద్భుతమైన గుర్తింపును టాలీవుడ్ ఇండస్ట్రీ లో దక్కించుకున్న మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ వెరీ టాలెంటెడ్ నటీమణులలో ఒకరు అయినటువంటి ప్రణీత. ఈ ముద్దుగుమ్మ ఎన్నో సినిమాలలో తన అందాలతో ఆరబోసి వెండి తెరపై అనేక సందర్భాలలో యువతకు హిట్ పెంచిన సందర్భాలు ఉన్నాయి.

ఈ మధ్య కాలంలో ఈ బ్యూటీ సినిమాల సంఖ్య చాలా వరకు తగ్గిన సోషల్ మీడియాలో మాత్రం చాలా యాక్టివ్ గా ఉంటూ ఎప్పటికప్పుడు తనకు సంబంధించిన హాట్ ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్లో పోస్ట్ చేస్తూ వస్తుంది. తాజాగా ఈ నటి అదిరిపోయే హాట్ లుక్ లో ఉన్న డ్రెస్ ని వేసుకొని కొన్ని ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది. ప్రస్తుతం ప్రణీత కి సంబంధించిన వెరీ హాట్ లుక్ లో ఉన్న ఫోటోలు సూపర్ గా వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: