
తెలుగు నాట అయితే కలెక్షన్లు బయటకు రాకుండా వాళ్ళు రిలీజ్ చేసిన కలెక్షన్లు మాత్రమే కనిపించేలా చేశారు .. సినిమా బ్లాక్ బస్టర్ అని ఊదరగొట్టారు . కానీ దేవర సీక్వెల్ కు మాత్రం ఇంకా అలా అని మూలన పటేసి ఉంచారు .. అయితే దేవర 2 అనే సినిమా ఉంటుందా ఉండదా అనేది ఊహించిన ప్రశ్నగా మారిపోయింది . ఎన్టీఆర్ వార్ 2, ప్రశాంత్ నీల్ , నెల్సన్ ఇలా వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళ్లిపోతున్నాడు .. అయితే దేవర2 సినిమా విషయం మాత్రం ఎలాంటి విషయం బయటికి రానివ్వటం లేదు .
అయితే ఎప్పుడు దేవర సినిమాను జపాన్లో రిలీజ్ అంటూ హడావుడి చేశారు .. కానీ ఏమాత్రం పైసలు వచ్చాయో కూడా ఎవరికీ తెలియదు . అయితే ఇప్పుడు కనీసం ఈ సందర్భంగా ఆయన దేవర 2 సినిమా రిలీజ్ గురించి ఎన్టీఆర్ ఎక్కడ మాట్లాడలేదు . అయితే మరి దేవర సినిమా అంత గొప్ప సినిమా అయితే . అంత పెద్ద బ్లాక్ బస్టర్ అయితే సీక్వల్ తీయకుండా ఉండటం అంటే దాని వెనుక ఆసులు కథ ఏదో ఉండి ఉండాలి .. అదే బయటకు రావడం లేదు దేవర 2 వీలైనంత త్వరగా రావాలని అభిమానులు ఎదురుచూస్తున్నారు . ఇక మరి దీని పై ఎన్టీఆర్ ఏ విధంగా ఆలోచిస్తారో చూడాలి ..