త్రివిక్రమ్ శ్రీనివాస్ రావు ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ద స్టార్ డైరెక్టర్ . త్రివిక్రమ్ గురించి ఏం మాట్లాడాలన్నా ఏం చెప్పుకోవాలన్న దానికి ఎక్కువ సమయం పడుతుంది.  అలాంటి ఒక స్టార్ ఫ్యాన్ ఫాలోయింగ్ గల పర్సన్ త్రివిక్రమ్ శ్రీనివాస్ రావు . ప్రెసెంట్ అల్లు అర్జున్ తో  ఒక సినిమాను తెరకెక్కించాలి. కానీ  ఆ సినిమా హోల్డ్ లో పడ్డింది. దీంతో త్రివిక్రమ్ మరో హీరో ని చూస్ చేసుకున్నాడు. త్రివిక్రమ్ శ్రీనివాస్ రావు ఇప్పుడు రామ్ పోతినేనితో ఒక లవబుల్ స్టోర్ ని తెరకెక్కించబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి .


రామ్ పోతినేని కూడా ఈ మధ్యకాలంలో హిట్టు అందుకోలేదు. రామ్ పోతినేని కి హిట్ పడాలి అన్న త్రివిక్రమ్ శ్రీనివాస్ రావు పేరు మళ్లీ మారుమ్రోగిపోవాలి అన్న జులాయి, జల్సా లాంటి సినిమా పడాల్సిందే. గుంటూరు కారం సినిమా ఎలాంటి నెగిటివ్ రిజల్ట్ ఇచ్చిందో త్రివిక్రమ్ కి అందరికి తెలిసిందే. అలాంటి ఒక క్లాస్ లవబుల్ స్టోరీ తెరకెక్కించడానికి త్రివిక్రమ్ శ్రీనివాస్ రెడీగా ఉన్నాడు.  రామ్ పోతినేనితో త్రివిక్రమ్ శ్రీనివాస్ రావు మూవీని సెట్స్ పైకి తీసుకురావడానికి అన్ని సిద్ధమైనట్లు తెలుస్తుంది.



అయితే ఈ సినిమాలో హీరోయిన్ గా మృణాల్ ఠాకూర్ ని తీసుకురాబోతున్నారట.  రాంపోతినేని - మృణాల్ ఠాకూర్ కాంబో ని జనాలు ఎక్స్పెక్ట్ చేయలేరు.  కానీ అన్ఎక్స్పెక్టెడ్ కాంబో ని సెట్ చేయడం గురూజీకి బాగా అలవాటు. గతంలో ఎన్నో సార్లు ఇలాంటివి చేశాడు.  కాగా త్రివిక్రమ్ ఎంతమంది హీరోయిన్స్ కి లైఫ్ ఇచ్చాడు అనేది అందరికీ తెలుసు . మరి ముఖ్యంగా మృణాల్ ఠాకూర్ పై త్రివిక్రమ్ కన్ను పడింది అని తెలియగానే ఇప్పుడు ఇండస్ట్రీలో ఇలియానా లా మృణాల్ ని మార్చేయబోతున్నాడు త్రివిక్రమ్  అంటూ పొగిడేస్తున్నారు ఫ్యాన్స్ . చూడాలి మరి ఇలియానాని మెప్పించే రేంజ్ లో మృణాల్ ఠాకూర్ ఎలా నటిస్తుందో..?

మరింత సమాచారం తెలుసుకోండి: