టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో ఎంతోమంది క్యారెక్టర్ ఆర్టిస్ట్ లు ఉన్న సంగతి తెలిసిందే. అందులో నటి రీతు చౌదరి గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ చిన్నది తన హట్ అందాలతో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ఎన్నో సినిమాలలో నటించిన ఈ చిన్నది తన నటనతో మంచి గుర్తింపు తెచ్చుకుంది రీతు చౌదరి. జబర్దస్త్ షో ద్వారా మంచి సక్సెస్ అందుకున్న ఈ చిన్నది వరుసగా వివిధ ప్రోగ్రామ్ లలో నటించి అవకాశాలను అందిపుచ్చుకుంది.


అంతేకాకుండా కొన్ని షోలలో జడ్జిగా, యాంకర్ గా కూడా వ్యవహరిస్తోంది. ఇక ఈ చిన్నది సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉంటుందన్న సంగతి తెలిసిందే. ఈ చిన్నదానికి సోషల్ మీడియా వేదికగా విపరీతంగా అభిమానులు ఉన్నారు. 

రీతు చౌదరి తనకు సంబంధించిన ఫోటోలు, వీడియోలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేసుకుంటూ ఉంటుంది. రీతు చౌదరి పోస్ట్ చేసే వీడియోలు, ఫోటోలకు విపరీతంగా లైక్స్ కామెంట్స్ వస్తూ ఉండడం విశేషం. ఈ అమ్మడు వరుసగా ఫోటోషూట్లు చేస్తూ తన అందాలను ఆరబోస్తూ హాట్ గా ఫోటోలకు ఫోజులు ఇస్తుంది. ఆ ఫోటోలు చూసిన నెటిజెన్లు చాలా అందంగా, హాట్ గా ఉన్నావని కామెంట్లు చేస్తారు. ఇక మరి కొంత మంది ఇలా ఎక్స్పోజింగ్ చేయడం అవసరమా అని కొంతమంది కామెంట్లు చేస్తున్నారు. 

అయినప్పటికీ రీతు చౌదరి వాటిని ఏమీ పట్టించుకోకుండా తన అందాలను చూపిస్తూ హాట్ గా ఫోటోలు, వీడియోలు షేర్ చేస్తూ ఉంటుంది. ప్రస్తుతం నటి రీతు చౌదరి కి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియా మాధ్యమాల్లో విపరీతంగా వైరల్ గా మారింది. ఆ వీడియోలో రీతు చౌదరి బ్లాక్ కలర్ సారీలో మెరిసింది. స్లీవ్ లెస్ బ్లౌజ్ ధరించి తన అందాలను ఆరబోసింది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియా మాధ్యమాల్లో హాట్ టాపిక్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: