టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో ఎంతోమంది హీరోయిన్లు ఉన్న సంగతి తెలిసిందే. అందులో కొంతమంది మాత్రమే వారి నటన, అందచందాలతో మంచి గుర్తింపును సంపాదించుకుంటారు. అలాంటి వారిలో నటి సమంత ఒకరు. ఈ చిన్నదాని గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ఏమాయ చేసావే సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన ఈ చిన్నది మొదటి సినిమాతోనే మంచి సక్సెస్ అందుకుంది ఆ సినిమా అనంతరం తెలుగులో వరుసగా సినిమాలు చేసుకుంటూ మంచి ఫామ్ కొనసాగించింది.


తెలుగులో ఎన్నో సినిమాలలో నటించి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న ఈ చిన్నది తన నటన ద్వారా ఎన్నో అవార్డులను సైతం సొంతం చేసుకుంది. ప్రస్తుతం సమంత బాలీవుడ్ ఇండస్ట్రీకి కూడా ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. బాలీవుడ్ లో ఈ చిన్నది రీసెంట్ గా నటించిన హనీ బన్నీ వెబ్ సిరీస్ మంచి సక్సెస్ అందుకుంది. ఈ సిరీస్ అనంతరం సమంత బాలీవుడ్ లో పలు సినిమాలలో కూడా నటించి మంచి అవకాశాలను అందుకున్నట్లుగా బాలీవుడ్ ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది.


ఇక ఈ చిన్నది సోషల్ మీడియాలోనూ చాలా యాక్టివ్ గా ఉంటుంది. తనకి సంబంధించిన అన్ని విషయాలను షేర్ చేసుకుంటూ ఉంటారు. అంతేకాకుండా వరుసగా ఫోటోషూట్లు చేస్తూ వాటిని సోషల్ మీడియాలో షేర్ చేసుకోగా అవి విపరీతంగా వైరల్ అవుతూ ఉంటాయి. ప్రస్తుతం సమంతకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియా మాధ్యమాల్లో విపరీతంగా వైరల్ గా మారుతుంది. సమంత ప్రైవేట్ పార్ట్ పైన ఓ కొత్త టాటూ దర్శనమిస్తోంది. అయితే ఆ టాటూ గతంలో టాటూనా లేకపోతే సమంత ఇప్పుడు రీసెంట్ గా టాటూ వేసుకుందా అనే సందేహంలో తన అభిమానులు ఉన్నారు. ప్రస్తుతం సమంతకు సంబంధించిన ఈ వార్త వైరల్ అవుతుంది. ఈ వార్తలపై సమంత ఎలా స్పందిస్తుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: