యాంకర్ గా , నటిగా అద్భుతమైన జోష్లో కెరీర్ను ముందుకు సాగిస్తున్న వారిలో మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ వెరీ టాలెంటెడ్ యాంకర్ మరియు నటి అయినటువంటి అనసూయ ఒకరు. ఈ ముద్దుగుమ్మ కెరియర్ ప్రారంభంలో ఓ చానల్లో న్యూస్ రీడర్ గా పని చేసింది. ఆ తర్వాత ఈటీవీలో ప్రసారం అయిన జబర్దస్త్ కామెడీ షో కు యాంకర్ గా వ్యవహరించింది. జబర్దస్త్ కామెడీ షో అద్భుతమైన స్థాయిలో సక్సెస్ కావడంతో ఈ షో కి యాంకర్ గా వ్యవహరించిన అనసూయకు కూడా మంచి గుర్తింపు వచ్చింది. అలా యాంకర్ గా అద్భుతమైన స్థాయిలో కెరియర్ను ముందుకు సాగిస్తున్న సమయంలోనే ఈమెకు సినిమాల్లో కూడా అవకాశాలు రావడం మొదలు అయింది. దానితో ఈమె కూడా ఓ వైపు టీవీ షోలకు యాంకర్ గా వ్యవహరిస్తూనే మరో వైపు సినిమాల్లో కూడా నటిస్తూ వచ్చింది. 

కెరియర్ ప్రారంభంలో ఈమె నటించిన చాలా సినిమాలు మంచి విజయాలను సాధించడం , ఈమెకు సినిమాల్లో మంచి పాత్రలు కూడా లభించడంతో నడిగా కూడా అనసూయకు మంచి గుర్తింపు వచ్చింది. కొంత కాలం క్రితం ఈమె పుష్ప పార్ట్ 1 మరియు పుష్ప పార్ట్ 2 సినిమాల్లో కీలక పాత్రలలో నటించింది. ఈ మూవీ తెలుగు , తమిళ్ , కన్నడ , మలయాళ , హిందీ భాషల్లో విడుదల అయ్యి మంచి సక్సెస్ కావడంతో ఈమెకు ఇండియా వ్యాప్తంగా మంచి గుర్తింపు వచ్చింది. ఇకపోతే సినిమాల్లో వీలు చెప్పినప్పుడల్లా అందాలను అరబోస్తున్న ఈ బ్యూటీ సోషల్ మీడియాలో కూడా అదే రేంజ్ లో అందాలను ఆరబోస్తూ వస్తుంది. తాజాగా ఈ నటికి సంబంధించిన కొన్ని ఫోటోలు వైరల్ అవుతున్నాయి. తాజాగా ఈ బ్యూటీ అదిరిపోయే లుక్ లో ఉన్న శారీని కట్టుకొని తన హాట్ బ్యాక్ మరియు ఫ్రంట్ అందాలు ప్రదర్శితం అయ్యేలా ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది. తాజాగా అనసూయ కు సంబంధించిన ఈ ఫోటోలు వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: