రానా దగ్గుబాటి .. ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ది స్టార్ హీరోగా తన కెరీర్ ని స్టార్ట్ చేశాడు. విలన్ గా తన కెరియర్ ని ముందుకు తీసుకెళ్తున్నారు. ఇప్పటికీ సినిమా ఇండస్ట్రీలో ఆయనకు విలన్ షేడ్స్ నటించాలి అంటూ రిక్వెస్ట్ లు వినిపిస్తున్నాయి .  ఆఫర్లు కూడా వస్తున్నాయి . కానీ రానా దగ్గుబాటి మాత్రం ఆచితూచి నిర్ణయాలు తీసుకుంటున్నాడు . మరీ ముఖ్యంగా రానా దగ్గుబాటి తన కెరియర్ లో ఎన్నో సినిమాలను ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా ఫ్రెండ్షిప్ కోసమే చేశాడు. అలాంటి సందర్భాలు చాలానే ఉన్నాయి .


అయితే రానా దగ్గుబాటి అందరితో చాలా ఫెండ్లీ గా ఉంటాడు . పలానా వాళ్లతో ఫ్రెండ్షిప్ చేయాలి.. నా ఫ్రెండ్ కి అతడు శత్రువు అతడు కూడా నాకు శత్రువు అనుకోడు. వీలైతే గొడవపడిన ఫ్యామిలీస్ ని కలపడానికి గొడవపడిన వ్యక్తులను కలపడానికి ట్రై చేస్తాడు రానా దగ్గుబాటి.  టాలీవుడ్ ఇంట్రెస్ట్ లోనే కాదు బాలీవుడ్ ఇండస్ట్రీలోనూ ఎక్కువగా  ఫ్రెండ్షిప్ మైంటైన్ చేస్తూ వస్తున్నాడు . కాగా సినిమా ఇండస్ట్రీలో చాలామంది స్టార్ హీరోలు ఉన్నారు.  నాన్ వెజ్ లవర్స్ కూడా ఉన్నారు. కానీ రానా దగ్గుబాటి మాత్రం ఫుల్ నాన్ వెజ్ లవర్.  ఎంతలా అంటే ఆయన టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోస్ ఎవరు తినని  జంతువులను కూడా ఫుల్ గా తినేసాడట .



అప్పట్లో ఈ న్యూస్ బాగా సెన్సేషన్ గా మారింది. మరీ ముఖ్యంగా నీళ్లలో పాకెవి.. గాల్లో ఎగిరేటివి అన్నీ కూడా రానా దగ్గుబాటి టెస్ట్ చూసాడు అని జనాలు విపరీతంగా ఆయనపై ఫన్నీ మీమ్‌స్ క్రియేట్ చేశారు. సోషల్ మీడియాలో ప్రెసెంట్ రానా దగ్గుబాటికి సంబంధించిన ఈ న్యూస్ బాగా వైరల్ అవుతుంది. ఒకానోక ఇంటర్వ్యులో రానా "నేను మంచి ఫుడిని అని కడుపునిండా తింటాను అని ఓపెన్ గానే ఒప్పుకున్నాడు".  బాహుబలి సినిమా టైంలో రానా దగ్గుబాటి ఓ రేంజ్ లో కుమ్మేసాడు . ఆ వీడియో కూడా అప్పుడు బాగా ట్రెండ్ అయింది . కాక చాలా కాలం తర్వాత మళ్లీ దానా దగ్గుబాటి స్క్రీన్ పై కనిపించబోతున్నాడు అంటూ ఓ న్యూస్ బయటకు వచ్చింది . ఈ సినిమాలో హీరోయిన్గా శ్రీలీల నటించబోతుందట . హైట్ ఉన్న రానా హైట్ లేని శ్రీలీల ఎలా ఉంటుందో ఈ కాంబో అంటున్నారు జనాలు..???

మరింత సమాచారం తెలుసుకోండి: