ఏంటి రామ్ చరణ్ హీరోగా .. ఇలియానా హీరోయిన్గా ఒక సినిమా రావాలా .. మిస్సయిందా ..? ఈ విషయం ఇప్పుడు  సోషల్ మీడియాలో బాగా బాగా ట్రెండ్ అవుతూ వైరల్ గా మారుతుంది. ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పేరు బాగా ట్రెండ్ అవుతూ వైరల్ గా మారింది. మరీ ముఖ్యంగా రామ్ చరణ్  గ్లోబల్ స్ధాయి ఇమేజ్ సంపాదించుకున్న తర్వాత.. ఆయన గురించి జనాలు ఎక్కువగా మాట్లాడుకోవడం ప్రారంభించారు . అంతేకాదు ఆయన ఎంతో ఇష్టంగా నటించిన "గేమ్ చేంజర్" ఫ్లాప్ అయిన తర్వాత బుచ్చిబాబు సన దర్శకత్వంలో రామ్ చరణ్ ఒక సినిమా చేస్తున్నాడు.


సినిమా పై హ్యూజ్ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఈ సినిమా నుంచి రీసెంట్గా రిలీజ్ అయిన అప్ డేట్ అభిమానులను బాగా ఆకట్టుకునింది.  ఈ సినిమా కోసం జనాలు ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు . ఇలాంటి మూమెంట్లోనే  రామ్ చరణ్ కి సంబంధించిన ఓ న్యూస్ బాగా ట్రెండ్ అవుతూ వైరల్ గా మారింది.  హీరోగా రామ్ చరణ్ .. ఇలియానా హీరోయిన్గా ఒక సినిమా రావాల్సి ఉన్నిందట. కానీ అది మిస్ అయింది.  దానికి కారణం కూడా ఇలియానా నే అంటూ ప్రచారం జరిగింది.



రామ్ చరణ్ చేసిన చిరుత సినిమాలో ముందుగా హీరోయిన్ గా ఇలియానా అని అనుకున్నారట . కానీ ఇలియానా ఆ ఆఫర్ ని రిజెక్ట్ చేసిందట . స్టార్ హీరో వాసుడు ఎంట్రీ సినిమాతో హీరోయిన్ గా చేస్తే క్రెడిట్ మొత్తం ఆ స్టార్ హీరో కొడుక్కి వెళుతుంది తప్పిస్తే ఆ సినిమాలో నటించిన హీరోయిన్ ని అస్సలు పట్టించుకోరు అని ముందే గ్రహించిన ఇలియానా.. ఈ క్రేజీ ఆఫర్ ని రిజెక్ట్ చేసిందట. నిజమే..ఈ సినిమాలో హీరోయిన్ గా నటించిన  హీరోయిన్ నేహా శర్మను ఎవరు పట్టించుకోవడం లేదు . ఇలియానా మంచి పని చేసింది అంటున్నారు ఇలియానా ఫ్యాన్స్.  కొంతమంది మాత్రం రాంచరణ్ తో నటించే అవకాశం మిస్ చేసుకుంది..  బ్యాడ్ లక్ హీరోయిన్ ఉంటున్నారు జనాలు..!

మరింత సమాచారం తెలుసుకోండి: