మన సౌత్ ఇండియన్ విలక్షణ నటుడు చియాన్ విక్రమ్ హీరోగా ,  తమిళ దర్శకుడు ఎస్ యు అరుణ్ కుమార్ తెర్కక్కించిన లేటెస్ట్ మూవీ “వీర ధీర శూర – పార్ట్ 2”  .. అందరికీ తెలిసిందే  . తమిళ్ సహా తెలుగులో కూడా ఈ సినిమా ప్రేక్షకులు ముందుకు వచ్చిన ఈ సినిమాలో విలక్షణ నటుడు కం దర్శకుడు ఎస్ జే సూర్య , 30 ఇయర్స్ పృథ్వి వంటి వారు కీలకపాత్రలో నటించారు . అయితే ఈ సినిమా గత వారం ధియేటర్లో రిలీజ్ కాగా ఈ వారం లో మంచి కలెక్షన్లు అందుకున్నట్టు మేకర్స్ చెబుతున్నారు .. ప్రపంచవ్యాప్తంగా ఈ రెండు భాషల్లో కలిపి ఈ సినిమా రూ .52 కోట్ల గ్రాస్ ని అందుకుందట .. అయితే ఇది విక్రమ్ విషయంలో ఇటీవల కాలంలో పరవాలేదు అనిపించే మంచి పర్ఫామెన్స్ అని కూడా చెప్పవచ్చు .  అలాగే ఈ సినిమా కి మరో సినిమా కూడా మేకర్స్ రిలీజ్ కి తీసుకొస్తున్నారు మరి ఈ చిత్రాని కి జీవి ప్రకాష్ సంగీతం అందించగా ఎన్ వి ఆర్ సినిమాస్ వారు నిర్మించారు ..


“వీర ధీర శూర – పార్ట్ 2” ఏడు రోజుల టోటల్ కలెక్షన్స్ రిపోర్ట్:

తమిళనాడు- 28.10 కోట్లు..

తెలుగు రాష్ట్రాలు - 2.15 కోట్లు

KA+ROI – 3.05Cr

ఓవర్సీస్ - 11.05 కోట్లు..

మొత్తం ప్రపంచవ్యాత కలెక్షన్స్ - 44.35 ~ (21.45~ షేర్) 60% రికవరీ..

సినిమా మొదటి వారం సాధించిన కలెక్షన్లు ఇవి...

ఇలా మొత్తంగా ఈ సినిమా 36 కోట్ల రేంజ్ లో వ్యాల్యూ టార్గెట్ తో బరిలో దిగాక మొదటి వారంలో సాధించిన కలెక్షన్లతో 60 శాతం రికవరీ సాధించుగా క్లీన్ హీట్ కోసం ఇంకా 14.5 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకోవాల్సి ఉంటుంది .. అయితే ఈ సినిమా మిగిలిన రన్ లో ఎంతవరకు జోరు చూపిస్తుందో అనేది చూడాలి ..

మరింత సమాచారం తెలుసుకోండి: