కుమారి 21 ఆఫ్ సినిమాతో యూత్లో సెన్సేషన్ గా మారింది హీరోయిన్ హెబ్బా పటేల్ .. బోల్డ్ క్యారెక్టర్ లో కనిపించి కుర్రాలని తన అందంతో క్లీన్ బోల్డ్ చేసింది .  ఇక ఈ సినిమాతో  హెబ్బా  కెరియర్ ఊహించిన రేంజ్ కు వెళ్ళిపోతుందని అంచనాలు కూడా ఏర్పడ్డాయి .  కానీ తర్వాత  హెబ్బా  ప్రయాణం అంత సక్సెస్ఫుల్గా జరగలేదు .. అలాగే హెబ్బా ఇండస్ట్రీలకి వచ్చి పదేళ్లు అయిపోయింది మరి ఈ పదేళ్లలో ఆమె కెరియర్ ఏమాత్రం అనుకోనంత రీచ్ కి చేరుకుంద ? ఇప్పుడు ఇదే ప్రశ్న హెబ్బాని అడిగితే ఓ ఆసత్యకరమైన సమాధానం మాత్రం ఇచ్చింది .. తన సినీ జర్నీ పట్ల ఆనందంగానే ఉంది.. అలాగే  ఈ జర్నీని ఎంతగానో ఆస్వాదించాను అయితే కొన్ని తప్పులు చేశాను వాటి నుంచి నేర్చుకున్నాను అలాంటి తప్పులు మళ్ళీ జరగకుండా జాగ్రత్తపడతాను’  కూడా చెప్పకు వచ్చింది ఈ బ్యూటీ ..


అలా ఎలా అనే సినిమాతో కెరీర్ మొదలుపెట్టింది అది మంచి సినిమా అనే .. ఆ తర్వాత కుమారి 21ఎఫ్ తో సెన్సేషన్ క్రియేట్ చేసింది .. సుకుమార్ బ్రాండ్ తో వచ్చిన ఈ సినిమా టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది. అయితే ఆ తర్వాత కొన్ని సినిమాలు చేసినప్పటికీ ఆడోరకం ఈడోరకం , నాన్న నేను నా బాయ్ ఫ్రెండ్ , మిస్టర్ అందగాడు ,  ఏంజెల్ , 24 కిస్సెస్ ఈ సినిమాలని ఆమెకు ఏమాత్రం హెల్ప్  కాకపోగా కెరియర్ని వెనుక లాగేసాయి .. అలాగే కెరియర్ పరంగా కూడా ఆమె రాంగ్ సెలక్షన్స్  కూడా కావచ్చు.. అన్నట్టు ఓదెల 2 లో కూడా ఒక కీలక పాత్ర చేస్తుంది హెబ్బా గతంలో ఓదలాలో ఇమిదే లీడ్రోల్ ఆ సినిమాకి మంచి పేరు వచ్చింది .. ఇప్పుడు తమన్నాతో కలిసి నటించింది .. ఏప్రిల్ 17న ఈ సినిమా రాబోతుంది ఈ సినిమాలో తన పాత్ర కచ్చితంగా ఆమె కెరియర్ కు మంచి ప్రభావాన్ని చూపిస్తుందని  ఈమె నమ్మకంగా చెబుతుంది .

మరింత సమాచారం తెలుసుకోండి: