
అలాగే త్వరలోనే ఎన్టీఆర్ తో ఒక క్రేజీ సినిమా చేయడానికి కూడా ప్రయత్నాలు చేస్తున్నారు . అందుకే ఈ వేడుకలో ఎన్టీఆర్ కనిపించబోతున్నాడు .. దేవర ఫ్రీ రిలీజ్ వేడుక రద్దయిన దగ్గర నుంచి ఎన్టీఆర్ ని ఏ సినిమా ఫంక్షన్ లో కూడా అభిమానులు చూడలేదు ఇన్నాళ్లకు వాళ్లకు ఓ అవకాశం అయితే దక్కినట్లు అయింది .. నార్ని నితిన్ కు ఇది వరుసగా మూడో విజయం.. మ్యాడ్ 1, ఆయ్, మ్యాడ్ 2.. ఇలా హా హ్యాట్రిక్ విజయాల్ని అందుకున్నారు నితిన్ .. అలాగే ఇక మీదట కూడా జాగ్రత్తగా కథలు ఎంచుకొని సినిమాలు చేయాలి అందుకు ఎన్టీఆర్ సలహా కూడా తోడు కాబోతోంది .
అయితే ఎన్టీఆర్ నితిన్ కి ఓ సలహా ఇచ్చాడట .. ఇకమీదట రొమాంటిక్ సినిమాలు చేయమని చెప్పాడ .. ఇక నితిన్ కూడా అదే ఫాలో అవుతున్నట్టు టాక్ .. ప్రస్తుతం ఉన్న రోజుల్లో ఒక హిట్ పడగానే హీరోలు అంత యక్షన్ మాస్ కథల వైపు వెళ్తున్నారు నితిన్ మాత్రం లవ్ స్టోరీ లపై ఫోకస్ పెడుతున్నారు .. అయితే ఇది మంచి ఆలోచన ఇటీవల ఓ లవ్ స్టోరీ కి నితిన్ ఓకే చెప్పినట్లు తెలుస్తుంది .. అలాగే తన కొత్త సినిమాకు సంబంధించిన అధికార ప్రకటన కూడా త్వరలోనే బయటకు రావచ్చు అని కూడా అంటున్నారు .