- ( టాలీవుడ్ - ఇండియా హెరాల్డ్ ) . . .

ఎప్పటికైనా ప్రేమది అంత్యమ విజయం .. అయితే ఇప్పుడు త్రిష ఈ ట్వీట్ పెట్టి దాదాపు వారం రోజులు పూర్తవుతుంది . అయితే ఆమె ఏ ఉద్దేశం తో ఈ పోస్ట్ పెట్టింది అనేది మాత్రం ఆమెకే తెలుసు . కానీ బయట ఉన్న జనాలు మాత్రం అది ఆమె ప్రేమ పెళ్లి కి సంబంధించిన విషయమని దాదాపు అందరూ ఫిక్స్ అయిపోయారు .. ఎంతలా అంటే ఇన్ని రోజులు గడిచినప్పటి కీ ఇంకా త్రిష పెళ్లి పై కథనాలు చర్చ లు కోలీవుడ్లో ఆగట్లేదు . అలాగే త్రిష మనుసు లో ఉన్న ఆజ్ఞత ప్రేమకుడు ఎవరు అంటూ తమిళనాడు చర్చలు జరుగుతూ నే ఉన్నాయి .. 41 సంవత్సరంల త్రిష పై పెళ్లి పుకార్లు ఇప్పుడు కొత్త గా ఏం రావట్లేదు .. ఆ విషయాని కి వస్తే దశార్థకాలం గా ఆమె ప్రేమా పెళ్లి పై ఇలాంటి ఊహాగానాలు వస్తూనే ఉన్నాయి ..


 రానా , ప్రభాస్ లాంటి హీరోల పేర్లు కూడా పెళ్లి విషయం పై తెరపైకి వచ్చిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి .. అయితే ఇన్ని సంవత్సరాలు గడుస్తున్నా కూడా త్రిష మాత్రం ఏ విషయం లో కూడా ఎప్పుడు ఓపెన్ కాలేదు .. తల్లి పై ఎప్పుడు ఎలాంటి ప్రార్ధన కూడా చేయలేదు . అయితే సెకండ్ ఇన్నింగ్స్ లో ఆమె మరింత క్రేజ్ తెచ్చుకుని వరస సినిమాల తో దూసుకుపోతుంది .. ఇక దీంతో ఆటోమేటిక్ గా ఆమె పెళ్లి పై మరోసారి ఇలా పుకార్లు రావడం మొదలయ్యాయి . త్రిష మాత్రం తన పని తాను చేసుకుంటే వెళ్ళిపోతుంది తప్ప ఇలాంటి వాటి గురించి ఎక్కడ స్పందించడం లేదు మాట్లాడటం లేదు కూడా.. మరి త్రిష మనుసు లో ఏముంది అనేది మాత్రం ఆమెకే తెలియాలి ..

మరింత సమాచారం తెలుసుకోండి: