సోషల్ మీడియాలో నిరంతరం సినీ తారలకు సంబంధించి ఎలాంటి చిన్న విషయం వినిపించినా సరే క్షణాలలో దేశమంతట వైరల్ గా మారుతూ ఉంటుంది. ముఖ్యంక ఎటువంటి చిన్న ఫంక్షన్ అటెండ్ అయినా లేకపోతే ధరించిన కాస్ట్యూమ్స్, కారు, వాచెస్ ఇలా ప్రతి ఒక్కటి కూడా అందరిని ఆకట్టుకునేలా ఉంటుంది. తాజాగా ఒక హీరోయిన్ కి సంబంధించి సోషల్ మీడియాలో ఒక వీడియో హైలైట్ గా నిలుస్తోంది. ఈ వీడియో సోషల్ మీడియా యూజర్స్ ని విపరీతంగా ఆకట్టుకుంటున్నది.


హీరోయిన్ ఎవరో కాదు కంగనా శర్మ.. తన పుట్టినరోజు వేడుకలలో ఎంజాయ్ చేస్తూ ఒక వీడియోని సైతం సోషల్ మీడియాలో రిలీజ్ చేయగా అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తోంది. సిల్వర్ కలర్ మోడరన్ దుస్తులను ధరించి.. తన ఎద అందాలను ప్రదర్శిస్తూ అందరిని మెస్మరైజ్ చేస్తోంది కంగనా శర్మ. తన యద అందాలతో బ్లాస్ట్ అయ్యే విధంగా వాకింగ్ చేస్తూ హైలెట్గా నిలుస్తోంది.ఈ వీడియో చూసిన వారందరూ కూడా ఫైర్ ఎమోజిలతో సోషల్ మీడియాలో తెగ వైరల్ గా చేస్తూ ఉన్నారు. మరి కొంతమంది ఏంటి కంగనా ఇలాంటి డ్రెస్సు వేసుకున్నామంటూ ఫన్నీగా కామెంట్స్ చేస్తున్నారు.



గడిచిన కొద్ది రోజుల క్రితం ఈ హీరోయిన్ మెట్ల పైనుంచి నడుస్తూ పడిపోవడం జరిగింది. ఈ వీడియో కూడా అందరిని ఆకట్టుకుంది .ముంబైలో ఒక హోటల్ నుంచి బయటికి వస్తున్న సమయంలో ఫోటోలకు ఫోజులు ఇస్తూ స్టిల్ ఇవ్వడానికి కొంత మెరకు ముందుకు వెళ్లగా హై హీల్స్ బ్యాలెన్స్ కోల్పోయి మెట్ల నుంచి జారీ పడింది. అయినా కూడా ఏమాత్రం వెనకడుగు వేయకుండా మళ్లీ లేచి నిలబడి ఫోటోలకు ఫోజులు ఇచ్చింది కంగనా. ఇప్పుడు మరొకసారి ఇలా సోషల్ మీడియాలో తన అందాలతో మెస్మరైజ్ చేస్తూ బ్లాస్ట్ చేస్తోంది. మరెందుకు ఆలస్యం ఈ వీడియో చూసేయండి.

మరింత సమాచారం తెలుసుకోండి: