కచ్చితంగా స్టార్ సెలబ్రిటీస్ కి కొంచెం హెడ్ వెయిట్ ఉంటుంది . ఆ తల పొగరు  అనేది ఉంటేనే వాళ్ళు స్టార్స్ గా  కసి గా ఎదగగలరు .. ఆ స్ధానలోనే కంటిన్యూ అవ్వగలరు.  లేకపోతే అంత సీన్ వాళ్లకి ఉండనే ఉండదు అని జనాలు మాట్లాడుకుంటూ ఉంటారు . మరి ముఖ్యంగా ఈ మధ్యకాలంలో ఒక తెలుగు హీరో పేరుని సోషల్ మీడియాలో హ్యూజ్ రేంజ్ లో ట్రోళ్లింగ్ కి గురి చేస్తున్నారు ఆకతాయిలు.  ఆయన ఒక బడా బిగ్ ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరో . పెద్ద పెద్ద సినిమాలలో నటించిన మంచి హిట్స్ అందుకోలేకపోయాడు .


ఆ ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరోలు అందరూ పాన్ ఇండియా రేంజ్ లో కూడా బాగా ఎదుగుతూ ఉంటే..  ఈ హీరో మాత్రం ఇంకా టైర్ 2 హీరో గానే మిగిలిపోయారు.  అయితే ఈ హీరో ఇప్పుడు ప్రజెంట్ ఒక సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ పనుల్లో బిజీ బిజీగా ఉన్నాడు.  ఈ షూటింగ్ పనుల కోసం ఎక్కడికి వెళ్ళినా మీడియా వాళ్లతో మాట్లాడుతూ కూసింత హై రేంజ్ చూపిస్తున్నాడు.  పాపులారిటి సంపాదించుకోవడానికి ఇలా చేస్తున్నాడో..?? లేకపోతే ఆయనకు తెలియకుండానే ఇలా చేస్తున్నాడో..??



రీజన్ ఏంటో తెలియదు కానీ సోషల్ మీడియాలో మాత్రం ఈ హీరోకి సంబంధించి నెగిటివ్ వార్తలు ఎక్కువగా వినిపిస్తున్నాయి . మరీ ముఖ్యంగా సినిమాలో చేసే యాక్టింగ్ తక్కువ బయట యాక్టింగ్ ఎక్కువ . బిల్డప్ ఎక్కువ చేస్తున్నాడు అంటూ దారుణతి దారుణంగా మాట్లాడుతున్నారు. ఒక బిగ్ బడా ఫ్యామిలీ నుంచి వచ్చిన తెలుగు హీరో పై ఇలాంటి ట్రోలింగ్ జరగడం జనాలకి ఆశ్చర్యకరంగా ఉంది . సాధారణంగా బిగ్ బడా ఫ్యామిలీ హీరోస్ పై మీమర్‌స్ ట్రోల్ చేయరు. కానీ ఈ హీరోని టార్గెట్ చేసి దారుణాతి దారుణంగా ట్రోల్ చేస్తున్నారు . బిల్డప్ మామ అంటూ హ్యాష్ ట్యాగ్ కూడా ట్రెండ్ చేస్తున్నారు..!

మరింత సమాచారం తెలుసుకోండి: