టాలీవుడ్ మిల్క్ బ్యూటీ తమన్నా గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. హ్యాపీడేస్ సినిమాతో మంచి సక్సెస్ అందుకున్న ఈ చిన్నది ఆ సినిమా అనంతరం వరుసగా సినిమాలు చేసుకుంటూ టాలీవుడ్ చిత్ర పరిశ్రమలోనే అగ్ర హీరోయిన్ గా తన హవాను కొనసాగించింది. ఈ చిన్నది సినీ ఇండస్ట్రీకి పరిచయమే దాదాపు 20 ఏళ్లకు పైనే అవుతున్నప్పటికీ సినిమాలు చేసుకుంటూ దూసుకుపోతోంది. హీరోయిన్ తమన్నా తన కెరీర్ లో ఎన్నో సక్సెస్ఫుల్ సినిమాలలో నటించి ఎన్నో బ్లాక్బస్టర్ హిట్ సినిమాలను తన ఖాతాలో వేసుకుంది. 


అంతేకాకుండా తాను నటించే ఒక్కో సినిమాకు భారీగా రెమ్యూనరేషన్ వసూలు చేస్తుంది. ప్రస్తుతం టాలీవుడ్, బాలీవుడ్ చిత్ర పరిశ్రమలలో అగ్ర హీరోయిన్ల జాబితాలో తమన్నా ఒకరిగా ఉండడం విశేషం. ఇదిలా ఉండగా.... ఈ బ్యూటీ బాలీవుడ్ నటుడు విజయ్ వర్మతో రిలేషన్ కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే. త్వరలోనే ఈ జంట వివాహం చేసుకుంటారని ప్రతి ఒక్కరూ అనుకున్నారు. కానీ ఈ మధ్యకాలంలో వీరిద్దరూ బ్రేకప్ చెప్పకున్నట్లుగా అనేక రకాల వార్తలు వైరల్ అవుతున్నాయి. ఇందులో ఎంతవరకు వాస్తవం ఉందో తెలియాల్సి ఉంది.

తమన్నా సోషల్ మీడియాలోనూ చాలా యాక్టివ్ గా ఉంటుంది. తనకు సంబంధించిన ఫోటోలు వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేసుకోగా అవి విపరీతంగా వైరల్ అవుతూ ఉంటాయి. ప్రస్తుతం తమన్నాకు సంబంధించిన ఓ ఫోటో సోషల్ మీడియా మాధ్యమాల్లో వైరల్ అవుతుంది. ఆ ఫోటోలలో తమన్నా ప్రైవేట్ పార్ట్ పైన టాటూ వేసుకుని కనిపించింది. ఆ టాటూ ఎవరిది ఏంటి అనే విషయాలు తెలియనప్పటికీ తన బాయ్ ఫ్రెండ్ విజయ్ వర్మ పేరును తమన్నా అలా టాటూ వేయించుకుందని కొంతమంది అంటున్నారు. మరి ఈ వార్తలపై తమన్నా ఎలా స్పందిస్తుందో చూడాలి. ప్రస్తుతం తమన్నా తెలుగులో ఓదెలా-2 సినిమాలో నటిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: