టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో ఎంతోమంది హీరోయిన్లు ఉన్న సంగతి తెలిసిందే. అందులో అలనాటి అందాల తార స్నేహ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ చిన్నది ఎంతో అందంగా, కుందనపు బొమ్మలా ఉంటుంది. ఎలాంటి ఎక్స్పోజింగ్ పాత్రలు చేయకుండా కేవలం సాంప్రదాయంగా కనిపిస్తూ తన నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రలలో మాత్రమే నటిస్తూ ఉంటుంది. ఈ చిన్నది ఒకానొక సమయంలో తెలుగు సినిమాలలో ఎంతో అద్భుతంగా నటించి మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకుంది. 


కొన్ని సంవత్సరాల పాటు సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా తన హవాను కొనసాగించింది. స్నేహకు విపరీతంగా అభిమానులు ఉండేవారు. తన సినిమా వస్తుందంటే చాలు ఎగబడి చూసేవారు. స్నేహ కేవలం తెలుగులోనే కాకుండా మలయాళంలోనూ అనేక సినిమాలలో నటించి మంచి సక్సెస్ అందుకున్నారు. తన కెరీర్ మంచి పిక్స్ లో ఉన్న సమయంలోనే వివాహం చేసుకుంది వివాహ అనంతరం ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చింది ప్రస్తుతం స్నేహ తన పిల్లలతో సమయాన్ని గడుపుతోంది వివాహం తర్వాత కొన్ని రోజులు పాటు సినిమాలకు దూరంగా ఉన్న స్నేహ మళ్లీ తన సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించింది కానీ హీరోయిన్గా మాత్రం నటించలేదు కేవలం క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా పలు కీలకపాత్రలో నటించి సక్సెస్ఫుల్ హీరోయిన్ గా తన కెరీర్ కొనసాగిస్తోంది.

స్నేహ పలు శోభలలో జడ్జిగా కూడా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. ఇదిలా ఉండగా ప్రస్తుతం స్నేహకు సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియా మాధ్యమాల్లో విపరీతంగా వైరల్ గా మారుతుంది. స్నేహ సినిమాలలో హీరోయిన్ గా నటిస్తున్న సమయంలో ఓ స్టార్ హీరో తో ఎఫైర్ కొనసాగించిందట. ఆ హీరోతో ఎక్కడపడితే అక్కడ తిరగడం షికార్లకు వెళ్లడం లాంటివి చేశారట వివాహం చేసుకోవాలని అనుకునే సమయంలో ఏమైందో తెలియదు బ్రేకప్ చెప్పుకున్నారట. ఆ తర్వాత స్నేహ ప్రసన్న అనే వ్యక్తిని వివాహం చేసుకుంది వివాహం తర్వాత స్నేహ తన భర్తతో చాలా సంతోషంగా ఉంది ఈ వార్తలో ఎంతవరకు వాస్తవం ఉందో తెలియదు కానీ స్నేహకు సంబంధించి ఈ వార్త సోషల్ మీడియా మాధ్యమాల్లో వైరల్ గా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి: