ఇప్పుడు ఎక్కడ చూసినా సరే పాన్ ఇండియా డైరెక్టర్ ప్రశాంత్ నీల్ పేరు ఓ రేంజ్ లో హాట్ టాపిక్ ట్రెండ్ అవుతుంది. దానికి కారణం రీసెంట్గా జూనియర్ ఎన్టీఆర్ మ్యాడ్ 2 సక్సెస్ సెలబ్రేషన్స్ లో పాల్గొనడమే.  మనకు తెలిసిందే జూనియర్ ఎన్టీఆర్ ఈ మధ్యకాలంలో అభిమానులతో ఎక్కడ కూడా డైరెక్ట్ గా చిట్ చాట్ చేసిన సందర్భాలే లేవు . "దేవర" విషయంలో కూడా అది నెగిటివ్ గానే మారిపోయింది . అయితే చాలా టైం తర్వాత ఎన్టీఆర్ ఇలా అందరితో మాట్లాడడం ముఖ్యంగా అభిమానులకి కావాల్సిన అప్డేట్స్ ఇవ్వడం హ్యాపీగా ఫీల్ అయ్యేలా చేస్తుంది నందమూరి అభిమానుల్ని అని చెప్పుకోవడంలో సందేహమే లేదు. 


ప్రజెంట్ ఇప్పుడు సోషల్ మీడియాలో ప్రశాంత్ నీల్న్ - ఎన్టీఆర్ కాంబోలో రాబోయే సినిమాపై ఎక్కువగా మాట్లాడుకుంటున్నారు జనాలు. ప్రశాంత్ నీల్ -  ఎన్టిఆర్ సినిమాను movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>మైత్రి మూవీ మేకర్స్ భారీ స్థాయిలో నిర్మిస్తున్న విషయం అందరికీ తెలిసిందే . ఈ సినిమా విషయంలో ఆడియన్స్ .. ఫ్యాన్స్ ..ఎన్ని ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్న దానికి మించిన స్టాండర్డ్స్ లోనే ఉంటుంది మూవీ అంటూ రీసెంట్ గా తేలిపోయింది . దేవర 2 సినిమా కోసం ఒక డిఫరెంట్ లుక్ .. వార్ 2 సినిమా కోసం మరొక లుక్ ని బాగా మెయింటైన్ చేశాడు జూనియర్ ఎన్టీఆర్ .



ఇప్పుడు రీసెంట్గా జూనియర్ ఎన్టీఆర్ లుక్స్ చాలా చాలా హైలైట్ గా మారాయి . స్లిమ్ లుక్ లో అచ్చం 24 ఏళ్ల కుర్రాడిలా కనిపిస్తూ వస్తున్నాడు. అయితే ఈ లుక్స్ ఫ్యాన్స్ కి ఫ్రెష్ ఫీలింగ్ కలిగిస్తున్న ప్రశాంత్  నీల్ - తారక్ ని ఇంత సన్నగా ఎందుకు చూపించేస్తున్నారు..? అసలు సినిమా స్టోరీ ఏంటి ..? అనే విధంగా కూడా మాట్లాడుకుంటున్నారు జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్.  సినిమాల కోసం బరువు తగ్గమన్న తగ్గుతాడు పెరగమన్న పెరుగుతాడు తారక్.  అది అందరికీ తెలుసు . ప్రశాంత్ నీల్ ఇంతలా  వెయిట్ తగ్గించేసాడు.  దీంతో ఆయన లుక్స్ బాగా వైరల్ గా మారాయి . అంతేకాదు తెర వెనుక ఇదంతా చూస్తుంటే ఏదో బిగ్ ప్లాన్ ముందుకు వెళ్లేటట్టు ఉంది . ప్రెసెంట్ జూనియర్ ఎన్టీఆర్ స్లిమ్ లుక్స్ బాగా వైరల్ అవుతున్నాయి . మ్యాడ్ 2 సెలబ్రేషన్ ఈవెంట్లో ఎన్టీఆర్ దిగిన ఫొటోస్ బాగా వైరల్ అవుతున్నాయి..!

మరింత సమాచారం తెలుసుకోండి: