
దానికి కారణం రీసెంట్గా ఆమె ఒక తన కస్టమర్ తో అసభ్యకరంగా మాట్లాడడమే . దీనికి సంబంధించిన వాయిస్ క్లిప్స్ బాగా వైరల్ గా మారాయి. అఫ్కోర్స్ దాని గురించి రీసెంట్ గానే అలేఖ్య చిట్టి పికిల్స్ కు సంబంధించిన వారు క్లారిటీ ఇచ్చారు . అయినా సరే సోషల్ మీడియాలో జరగాల్సిన ట్రోలింగ్ రాద్ధాంతం అన్ని జరిగిపోయాయి. అయితే ఇప్పుడు మరింత హైలెట్ చేస్తున్నారు కొందరు మీమర్లు. మరి ముఖ్యంగా సమంత పేరుని మధ్యలోకి లాగుతూ మీమర్స్ ఫన్నీ మీమ్‌స్ క్రియేట్ చేస్తున్నారు . రీసెంట్గా సోషల్ మీడియాలో అలేఖ్య చిట్టి పీకిల్స్ పై సమంత రియాక్షన్ ఇదే అంటూ ఫన్నీ మీమ్‌స్ ట్రెండ్ అవుతున్నాయి.
సమంత ఇంస్టాగ్రామ్ అకౌంట్ పై వేసిన ఒక ఫన్నీ మీమ్ ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతుంది. ఒక అభిమాని .."హాయ్ సామ్.. ఐ లవ్ యు అంటూ ఇన్స్టాగ్రామ్ లో మెసేజ్ చేస్తాడు. అప్పుడు సమంత వెంటనే మీ ఇంట్లో అలేఖ్య సిటీ పికిల్స్ ఉన్నాయా ..? అనే విధంగా అడుగుతుంది. దానికి ఆ ఫ్యాన్ లేవు అంటూ సమాధానం చెబుతాడు. అందుకు సమంత ఫైర్ అవుతూ "ముందు కెరీర్ మీద ఫోకస్ చేయరా వెధవ " అంటూ ఘాటుగా మెసేజ్ చేస్తుంది". ఈ ఫన్నీ మీమ్ ఇప్పుడు సోషల్ మీడియాలో ఇంస్టాగ్రామ్ లో బాగా ట్రెండ్ అవుతుంది. సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా ఉన్న అలేఖ్య చిట్టి పీకల్స్ పై ఫన్నీ మీమ్‌స్ క్రియేట్ చేయడం ఇంకా ఇంకా హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. ఈ మధ్యకాలంలో అలేఖ్య చిట్టి పికిల్స్ టీం పై ఫన్నీ మీమ్‌స్ ఎలా ట్రెండ్ చేస్తున్నారో చూస్తున్నాము. ఇప్పుడు సోషల్ మీడియాలో ఇది ఓ హాట్ న్యూస్ గా మారిపోయింది..!
