
వాస్తవానికి ప్రభాస్ ఓకే చెబితే సులువుగా 25 కోట్ల రూపాయల నుంచి 30 కోట్ల రూపాయల రేంజ్ లో కేవలం మూడంటే మూడే రోజుల షూట్ కు పారితోషికం దక్కుతుంది. అయితే తాను సినిమాలకు మాత్రమే పరిమితం కావాలని ప్రభాస్ భావిస్తున్నారని సమాచారం అందుతోంది. ప్రభాస్ బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో కెరీర్ ను ప్లాన్ చేసుకుంటున్నారు.
స్టార్ హీరో ప్రభాస్ నెక్స్ట్ లెవెల్ ప్రాజెక్ట్ లను ఓటు వేస్తుండగా ప్రభాస్ సినిమాల రిలీజ్ డేట్ల విషయంలో ఒకింత గందరగోళం కొనసాగుతోంది. రాబోయే రోజుల్లో ప్రభాస్ సినిమాలకు సంబంధించి పూర్తిస్థాయిలో స్పష్టత రావడం లేదు. ప్రభాస్ ఇతర భాషల్లో సైతం మరింత రేంజ్ ను పెంచుకోవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.
ప్రభాస్ కెరీర్ విషయంలో ఒకింత ఆచితూచి అడుగులు వేస్తున్నారు. ప్రభాస్ త్వరలో కొత్త సినిమాలకు సంబంధించి గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశం ఉంది. ప్రభాస్ లుక్స్ విషయంలో మరింత కేర్ తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. ప్రభాస్ రాజమౌళి కాంబినేషన్ లో మరిన్ని సినిమాలు రావాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. ప్రభాస్ క్రేజ్ చూసి ఇతర హీరోలు సైతం షాకవుతున్నారు. మరోవైపు మల్టీస్టారర్ సినిమాలలో నటించడానికి ప్రభాస్ పెద్దగా ఆసక్తి చూపడం లేదు. సరైన ప్రాజెక్ట్ లను ఎంచుకుంటే ప్రభాస్ సరికొత్త రికార్డులను క్రియేట్ చేసే ఛాన్స్ అయితే ఉంది.