
ఇక దీనిపై అనౌన్స్మెంట్ వచ్చిన కొన్ని గంటల్లోనే భరత్ అనే నేను ఏప్రిల్ 19న మళ్లీ రీరిలీజ్ చేస్తున్నట్టు అప్డేట్ వచ్చేసింది . అలాగే జూన్ లేదా జులైలో అతిధిని తీసుకువచ్చనే ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తుంది . ఆ తర్వాత ఆగస్టులో మహేష్ పుట్టినరోజు కనుకగా అతడుకి గ్రాండ్ వెల్కమ్ చెప్పేందుకు అభిమానులు ఇప్పటినుంచే గట్టిగా రెడీ అవుతున్నారు .. ఇలా వరుస బ్లాక్ బాస్టర్లన్నీ ఒకేసారి తీసుకువచ్చి ప్రేక్షకులను పిండేసుకుంటే ఆ తర్వాత చూసుకోవడానికి ఏమీ ఉండవు .. అసలే మహేష్ బాబు నటించింది కూడా కేవలం 28 సినిమాలు వాటిలో బాబి , నాని , స్పైడర్ , వంశీ లాంటి సినిమాలు అసలు ఉపయోగపడవు .. ఇక ఎంతసేపు యావరేజ్ లేదా సూపర్ హిట్ సినిమాలను వాడుకోవాల్సిందే ఇప్పుడు ఇదే రిపీట్ అవుతూ వస్తుంది ..
ఇక చిత్ర పరిశ్రమలో ఈ దోరణకి కాస్త బ్రేక్ వేయాలి .. వీటి కారణంగా కొత్త సినిమాలు కలెక్షన్ల ప్రభావతం చేస్తున్నాయి .. పోనీ పాత సినిమాలు ఏవైనా తగ్గింపు టికెట్లు రేటుతో వస్తున్నాయి అంటే అది లేదు .. రెగ్యులర్ ధరలే ఉంటున్నాయి వీటిని చూస్తున్న జనాలు పెద్దగా టాక్ రాని కొత్త సినిమాలను లైట్ తీసుకుంటున్నారు .. అయినా కూడా అన్ని ఈ 2025 లోని వచ్చేయాలని తరహాలో రీరిలీజ్‌లు ముక్కుముడిగా రావటం కూడా సరైన పద్ధతి కాదు .. అయినా ఇవి ఒకరు చెబితే వినేవి కాదు కానీ అభిమానులు తమంత తాముగా ప్రెస్టీజ్ కు వెళ్లకుండా రికార్డులు కోసం చూడటం తగ్గిస్తే క్రమంగా ఈ పద్ధతి తగ్గు మొహం పడుతుంది ఇండస్ట్రీ దారిలో పడుతుంది .