
అలాగే అట్లీ మార్క్ స్టైలిష్ టేకింగ్ తో యానిమేటెడ్ తరహాలో కానీ ఓ స్పెషల్ వీడియో తో అందులో అనురుధ్ మ్యూజిక్ తో వచ్చే అవకాశ ఉందని కూడా అంటున్నారు .. ఇక మరి ఇలాంటి ఊహించని కలయిక లో ఈ ప్రాజెక్టు రాబోతుంది అంటే సింపుల్ గా అనౌన్స్ చేస్తారు అంటే అనుమానమే అని కూడా చెప్పవచ్చు .. కచ్చితంగా ఈ పాన్ ఇండియా ప్రేక్షకుల్లో అటెన్షన్ అందుకునే రీచ్ లోనే ఈ సినిమా ఉంటుంది ..
ఇక మరి చూడాలి ఈ కాంబోలో అనౌన్స్మెంట్ ఏ విధంగా ఉంటుందో తొందర లోనే తెలిసిపోతుంది .. అలాగే అల్లు అర్జున్ , త్రివిక్రమ్ సినిమాకు సంబంధించిన అప్డేట్ కూడా బన్నీ పుట్టినరోజు కనుక గా రాబోతుంద ని కూడా అంటున్నారు . అయితే ముందుగా అల్లు అర్జున్ , అట్లీ సినిమా ను తెరకెక్కించి ఆ తర్వాత త్రివిక్రమ్ సినిమా లో జాయిన్ అవుతాడు బన్నీ .. ఇక మరి ఈ రెండు సినిమాల తో అల్లు అర్జున్ పాన్ ఇండియా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సంచలనాలు క్రియేట్ చేస్తారో చూడాలి .