
అలాగే ఈ సినిమా లో ఒక లాంగ్ లెన్త్ షాట్ ఉంద ని .. ఆ ఒక్క షాట్ ని మాత్రం వేయిసార్లు చూస్తారంటూ ఓ రేంజ్ లో హైప్ ఇచ్చారు .. దీంతో ఎప్పుడూ రేపు వచ్చేగ్లింప్స్ ఏ లెవల్ లో ఉండబోతుందో అందరూ అర్థం చేసుకోవచ్చు .. అలాగే ఈ సినిమాకి ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్న విషయం తెలిసిందే .. అలాగే వృద్ధి సినిమాస్ రామ్ చరణ్ సినిమాను ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు .. అలాగే movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>మైత్రి మూవీ మేకర్స్ సమర్పణ లో ఈ మూవీ రిలీజ్ కి రాబోతుంది .. ఇక మరి ఈ సినిమా తో అయినా రామ్ చరణ్ బాక్సాఫీస్ దగ్గర మంచి విజయం అందుకుంటారో లేదో చూడాలి .. ఇప్పటికే రామ్ చరణ్ ఖాతాలో వరుస అపజయాలు ఉన్నాయి. ఇక మరి బుచ్చిబాబు రామ్ చరణ్ కి ఎలాంటి హిట్ ఇస్తాడో చూడాలి .