పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు ప్రేక్షకుల్లో ఏ స్థాయిలో క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పవన్ సినిమాల్లో అయినా, రాజకీయాల్లో అయినా సక్సెస్ కావడానికి అభిమానులు కూడా ఒక విధంగా కారణమనే సంగతి తెలిసిందే. తాజాగా పవన్ అభిమాని ఒకరు వినూత్నంగా అభిమానాన్నై చాటుకున్నారు. రక్తంతో పవన్ చిత్రాన్ని గీసిన ఈ అభిమాని తణుకు జిల్లాకు చెందిన హరిచరణ్ కావడం గమనార్హం.
 
రక్తంతో గీసిన ఈ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతోంది. మరోవైపు పవన్ కళ్యాణ్ ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సినిమాల పరిస్థితి గురించి పూర్తిస్థాయిలో స్పష్టత రావాల్సి ఉంది. హరిహర వీరమల్లు, ఓజీ సినిమాలపై భారీ స్థాయిలో అంచనాలు నెలకొనగా ఈ సినిమాల రిలీజ్ డేట్ల విషయంలో ఒకింత గందరగోళం నెలకొంది. ఈ సినిమాలు చెప్పిన సమయానికి విడుదలవుతాయో లేదో తెలియాల్సి ఉంది.
 
పవన్ చిత్రపటం ఫోటో నెట్టింట వైరల్ అవుతుండగా ఇంతలా అభిమానించే అభిమానులను కలిగి ఉన్న పవన్ ఒక విధంగా లక్కీ అని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. పవన్ త్వరలో కొత్త సినిమాలకు సైతం గ్రీన్ సిగ్నల్ ఇచ్చే ఛాన్స్ ఉందని భోగట్టా. పవన్ ఉస్తాద్ భగత్ సింగ్ 2026 సంవత్సరంలో విడుదలయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి. పవన్ క్రేజ్ అంతంతకూ పెరుగుతోంది.
 
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రాబోయే రోజుల్లో సతికొత్త ప్రాజెక్ట్ లతో మరిన్ని రికార్డులను క్రియేట్ చేయాలని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నెక్స్ట్ లెవెల్ ప్రాజెక్ట్ లను ఎంచుకోవాలని అభిమానులు భావిస్తుండటం గమనార్హం. పవన్ కళ్యాణ్ భవిష్యత్తు సినిమాలతో సంచలన రికార్డులను క్రియేట్ చేయాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు. పవన్ క్రేజ్ అంతకంతకూ పెరుగుతోంది. పవన్ కళ్యాణ్ నెక్స్ట్ లెవెల్ ప్రాజెక్ట్ లతో ఎన్నో రికార్డులు క్రియేట్ చేయాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు.


 
 


మరింత సమాచారం తెలుసుకోండి: