
ఇక వివాహం చేసి తన కూతురికి బాధ్యత కూడా తీర్చుకుంది.. అయినప్పటికీ కూడా మీడియాలో ఏం మాట్లాడినా కూడా హాట్ టాపిక్ గా మారుతూ ఉంటుంది. తాజాగా మహిళా శృంగారం గురించి చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.. ఇండియాలో సుమారుగా 95% మంది మహిళలు శృంగారం అనేది ఎంజాయ్మెంట్ కోసమే చేయాలన్నది కూడా తెలియదని చెప్పింది. భర్తతో గడిపితే పిల్లలను కనవచ్చు అనే భావన కూడా స్త్రీలలో ఉన్నదని.. ఎవరు ఇష్టానుసారంగా వారు ఉండడం చాలా రేర్ అంటూ తెలియజేసింది నీనా గుప్తా .
ఇక శృంగారం గురించి బాలీవుడ్ సినిమాల ప్రభావం పైన ఉందా లేదా అనే విషయం పైన మాట్లాడుతూ.. ఈ శృంగారం అనే వాటి గురించి సినిమాలు పూర్తిగా మార్చేశాయని సినిమాలు ఏం చూపిస్తాయి.. స్త్రీలు పురుషుడు గురించి వెతకడం కోసం మాత్రమే చూపిస్తారు.. గతంలో ముద్దు పెట్టుకుంటే పిల్లలు పుడతారని భ్రమలో కూడా బ్రతికిన చిత్రాలు ఉన్నాయని.. నిజంగానే కూడా అందరూ అలాంటి బ్రమలోనే బ్రతికారు.. కానీ ఇప్పుడు శృంగారం కోసం భర్తను సైతం మర్డర్ చేసే రోజులు వచ్చాయంటూ తెలియజేశారు నీనా గుప్తా. మొత్తానికి ఈమె మహిళల పైన చేసిన ఈ కామెంట్లకి చాలామంది నెటిజెన్స్ కూడా ఫైర్ అవుతూ ఉన్నారు.