
మరీ ముఖ్యంగా ఈ మధ్యకాలంలో ఒక హీరో నటించిన సినిమాలు బ్యాక్ టు బ్యాక్ ఫ్లాప్ అవుతూనే వస్తున్నాయి. గతంలో ఆ హీరో మంచి మంచి సినిమాలల్లో నటించాడు. పెద్ద పేరున్న హీరోనే . అయితే ఈ మధ్యకాలంలో మాత్రం ఫుల్ డిజాస్టర్ కథలనే చూస్ చేసుకుంటున్నారు. కామెడీ కూడా కొంతమంది చేస్తేనే పండుతుంది అందరూ చేస్తే పండదు అని చెప్పడానికి ఈ హీరో బెస్ట్ ఎగ్జాంపుల్ . ఈ మధ్యకాలంలో ఈ హీరో కామెడీనే ప్రధాన అంశంగా చేసుకొని సినిమాలను ఓకే చేస్తున్నారు .
అయినా సరే ఆయన చేసిన సినిమాలు బ్యాక్ టు బ్యాక్ ఫ్లాప్ అవుతున్నాయి . ఇప్పుడు ఈ హీరో చేతిలో ఉండేది ఒకే ఒక్క సినిమా. ఆ సినిమా గనుక ఫ్లాప్ అయితే ఇక ఈ హీరో ఇండస్ట్రీకి గుడ్ బై చెప్పేసి ఏదైనా బిజినెస్ చేసుకోవడం బెటర్ అంటున్నారు అభిమానులు . సొంత అభిమానుల నుంచి ఇలాంటి కామెంట్స్ వస్తున్నాయి అంటే ఆయన చూస్ చేసుకునే కథలు ఎంత చెత్తగా ఉంటున్నాయో అర్థం చేసుకోవచ్చు అంటున్నారు జనాలు . ఈ మధ్యకాలంలో పాన్ ఇండియా మోజులో చాలామంది స్టార్స్ ఇలాంటి పనులు చేస్తున్నారు . కథను నమ్ముకోండి కానీ డైరెక్టర్ రేంజ్ ని కాదు అంటూ సజెస్ట్ చేస్తున్నారు . ఏమో ఈ హీరోకి ఆ ఒక్క సినిమా ఎంతవరకు లైఫ్ ఇస్తుందో తెలియాలి అంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే...!?