రష్మిక ..కన్నడ బ్యూటీ . రష్మిక మందన నేషనల్ క్రష్.. రష్మిక మందమ్మా పాన్ ఇండియా హీరోయిన్  నేషనల్ క్రష్ రష్మిక మందన్నా ..ఇలా మాటకు ముందు ఒకసారి రష్మిక మందన్నా.. మాటకు వెనక ఒకసారి రష్మిక మందన్నా.. అది టాలీవుడ్ కాదు బాలీవుడ్ కాదు బాలీవుడ్ కాదు పాన్ ఇండియా రేంజ్ లో రష్మిక మందన్నా పేరు మారుమ్రోగిపోతుంది . అసలు ఇండస్ట్రీలో రష్మిక మందన్నా కంటే బెటర్ హీరోయిన్స్ లేరా..? రారా..? ఇంతకుముందు రష్మిక లేనప్పుడు ఏం చేశారు జనాలు..? విసుగుతో ఇలాంటి కామెంట్స్ చేస్తున్నారు .


ప్రతి ఒక్క డైరెక్టర్ రష్మిక మందన్నా.. ప్రతి ఒక్క హీరో రష్మిక మందన ..పేరే జపిస్తూ ఉండడం గమనార్హం. దానికి కారణం బలంగానే ఉంటుంది . సూపర్ గా నటిస్తుంది అని చెప్పలేం యావరేజ్ గా నటిస్తుంది.  మంచి టాలెంట్ ఉంది . ఫ్యూచర్లో కూడా మంచిగా ఎంకరేజ్ చేయొచ్చు . ఇంతవరకు ఓకే కానీ ఇక ఇండస్ట్రీలో వేరే ఏ హీరోయిన్ లేనట్టు ప్రతి సినిమాకి ఆమె పేరు డైరెక్టర్లు మేకర్లు సజెస్ట్ చేస్తూ ఉండడం దారుణాతి దారుణం అంటున్నారు మిగతా హీరోయిన్ల ఫ్యాన్స్ .



అయితే ఇలాంటి మూమెంట్లోనే మరొక హీరోయిన్ ఫ్యాన్స్ ట్రాక్ లోకి వచ్చారు . రష్మిక మందన్నా ప్లేస్ ను మాజీ చేసే సత్తా ఉన్న ఏకైక బ్యూటీ శ్రీదేవి కూతురు జాన్వి కపూర్ అంటూ చెప్పుకొస్తున్నారు. స్టార్ హీరోయిన్ శ్రీదేవి కూతురు జాన్వికపూర్ కి మాత్రమే ఆ టాలెంట్ ఉందని ఒకటి రెండు సినిమాలు పడితే మాత్రం జాన్వి కపూర్ నేషనల్ క్రష్ రష్మిక మందన్నాను మించిపోయా రేంజ్ లో ఫ్యాన్ ఫాలోయింగ్ దక్కించుకుంటుంది అని గెట్ రెడీ అంటూ జాన్వి కపూర్ ఫ్యాన్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు .



అఫ్ కోర్స్ వాళ్ళ మాటల్లో న్యాయం నమ్మకం రెండూ కనిపిస్తున్నాయి . జాన్వి కపూర్ ఇప్పుడు రామ్ చరణ్ తో ఒక సినిమాలో నటిస్తుంది.  ఆ తర్వాత అట్లీ - అల్లు అర్జున్ కాంబోలో తెరకెక్కే సినిమాలోను ఆమె హీరోయిన్గా ఫిక్స్ అయింది అంటూ టాక్ వినిపిస్తుంది . ఇవి కాకుండా ప్రభాస్ నటించిన ప్రాజెక్టులోను జాన్వికపూర్ భాగం కాబోతున్నట్లు తెలుస్తుంది . ఇలా బ్యాక్ టు బ్యాక్ జాన్వి కపూర్ కూడా పాన్ ఇండియా సినిమాల్లో ఆఫర్స్ దక్కించుకుంటూ ఉండటంతో జాన్వి కపూర్ త్వరలోనే రష్మిక స్థానాన్ని ఆక్యూ పై చేస్తుంది అంటున్నారు జనాలు..!

మరింత సమాచారం తెలుసుకోండి: