
అయితే రాజమౌళి - మహేష్ బాబు సినిమా అంటే ఆ రేంజ్ పబ్లిసిటీ పాపులారిటీ కంపల్సరీ.. అందులో తప్పులేదు . అయితే ఇప్పుడు మరొక డైరెక్టర్ పేరు కూడా బాగా ట్రెండ్ అవుతుంది. అది కూడా రాజమౌళి స్థాయికి హీటైన రేంజ్ లోనే కావడం గమనార్హం. ఆ డైరెక్టర్ మరెవరో కాదు అనిల్ రావిపూడి . టాలీవుడ్ ఇండస్ట్రీలో కామెడీ డైరెక్టర్గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నాడు అనిల్ రావిపూడి. ఈ మధ్యకాలంలో ఆయన తెరకెక్కించిన "సంక్రాంతికి వస్తున్నాం "..సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది . సంక్రాంతికి వస్తున్నాం సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో అనిల్ రావిపూడి కి ఛాన్స్ ఇచ్చాడు చిరంజీవి.
మెగాస్టార్ చిరంజీవి ఛాన్స్ ఇచ్చాడు అంటే కచ్చితంగా ఆ డైరెక్టర్ టాలెంటెడ్ అని నమ్మేయొచ్చు . అయితే చిరంజీవి చేత బిగ్ రిస్క్ చేయించబోతున్నాడు అనిల్ రావిపూడి అంటూ ఓ న్యూస్ ట్రెండ్ అవుతుంది. చిరంజీవికి ఏజ్ అయిపోతుంది .. సీనియర్ రోల్స్ బాగా సెట్ అవుతాయి . ఈ టైంలో టూ మచ్ డాన్స్ చేసిన టూ మచ్ రొమాంటిక్ సన్నివేశాలలో నటించిన పెద్దగా జనాలు యాక్సెప్ట్ చేయరు. అయితే అనిల్ రావిపూడి మాత్రం వెంకటేష్ తో ఏ టైప్ ఆఫ్ కామెడీని చేసి నవ్వించారో.. ఆ టైప్ ఆఫ్ కామెడినే చిరంజీవితో చేయించాలి అంటూ ఫిక్స్ అయ్యారట .
చిరంజీవిని టూ రొమాంటిక్ డైలాగ్స్ చెప్పే విధంగా ట్రై చేస్తున్నారట . చిరంజీవికి ఒక వర్షెన్ ఉంటుంది . మరి అలాంటి రొమాంటిక్ పాత్రలో చిరంజీవిని యాక్సెప్ట్ చేస్తారా..??? మెగా అభిమానులు అనేది బిగ్ క్వశ్చన్ మార్క్ గా మారింది . కానీ అనిల్ రావిపూడి టైమింగ్ కి రైమింగ్ కి జనాలు ఎప్పుడు కనెక్ట్ అవుతారు. ఒకవేళ ఆ టైమింగ్ రైమింగ్ కనెక్ట్ అయి చిరంజీవికి ఆ డైలాగ్ లు రోల్ సెట్ అయితే మాత్రం నో డౌట్ "ఘరానా మొగుడు" లాంటి మరొక సినిమా చిరంజీవి ఖాతాలో పడిన్నటే అంటున్నారు ఫ్యాన్స్ . చూద్దాం ఏం జరుగుతుందో..????