
పర్ఫెక్ట్ ఫిజిక్ ని మైంటైన్ చేస్తుంది కదా.. మరి ఇంకేమీ అంటే మాత్రం బ్యాక్ గ్రౌండ్ సపోర్ట్ లేకపోవడం అంటున్నారు జనాలు . దివికి చాలా చాలా టాలెంట్ ఉంది. ఆ విషయం చాలా సందర్భాలలో ప్రూవ్ అయ్యింది. కానీ దివికి హీరోయిన్గా ఎవరు ఛాన్సులు ఇవ్వడం లేదు . దానికి కారణం ఆమెకు బ్యాక్ గ్రౌండ్ సపోర్ట్ లేకపోవడమే . పైగా ఆమె వాయిస్ అంత వినసొంపుగా ఉండదు అంటూ నెగిటివ్ టాక్ కూడా ఉంది . ఆ కారణంగానే టాప్ టు బాటమ్ కత్తిలాంటి ఫిగర్ ఉన్న పర్ఫెక్ట్ ఫిజిక్ ని మెయింటైన్ చేస్తున్న ఇంకా టాలెంట్ ఉన్నా కూడా దివికి అవకాశాలు ఇవ్వలేకపోతున్నారు డైరెక్టర్స్ అంటున్నారు జనాలు .
అయితే చాలామంది ముంబై బ్యూటీస్ కి తెలుగు రాదు.. డబ్బింగ్ కూడా వేరే వాళ్ళు చెప్తారు . కానీ తెరపై మాత్రం మంచి మంచి గా సినిమాలలో నటిస్తారు. మరి దివికి ఏం..? దివి వాయిస్ కూడా వేరే వాళ్ళు డబ్బింగ్ చెప్పి ఆఫర్లు ఇవ్వచ్చుగా అంటున్నారు దివి అభిమానులు. మరి దీనికి డైరెక్టర్ ఆన్సర్ ఏం చెప్తారో..?? వేచి చూడాలి . పాపం దివి మాత్రం సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకోవడానికి చాలా చాలా కష్టపడుతుంది.. చాలా కష్టమైన్ రోల్స్ కూడా ట్రై చేస్తుంది. మరి ఆ దేవుడు ఆ దర్శకుడు ఎప్పుడు కరుణిస్తారో..?? అంటూ ఫ్యాన్స్ వెయిటింగ్..!!