సినిమా ఇండస్ట్రీలో ఏ హీరో స్థానం ఎప్పటికీ శాశ్వతం కాదు . అది అందరికీ తెలిసిందే . అప్పట్లో ఎన్టీఆర్ తర్వాత నాగేశ్వరరావు గారు ..ఆ తర్వాత ఎంతోమంది స్టార్స్ . ఆ తరువాత  జనరేషన్ కి చిరంజీవి ఆ తర్వాత బాలయ్య.. నాగార్జున .. వెంకటేష్ ఆ తర్వాత ఎంతోమంది . ఇప్పుడు లేటెస్ట్ జనరేషన్ కి చరణ్ - ఎన్టీఆర్ - తారక్ - ప్రభాస్ - బన్నీ - మహేష్ బాబు ఇలా చెప్పుకుంటూ పోతూ ఉంటే ఎంతోమంది . అయితే వాట్ నెక్స్ట్ ..? అంటే మాత్రం ఎవరికీ పెద్దగా ఆన్సర్స్ కనిపించడం లేదు.


కానీ ఒక హీరో ఫ్యాన్స్ మాత్రం నెక్స్ట్ ఇండస్ట్రీలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్లేస్ ని రీప్లేస్ చేయాలి అంటే ఆ సత్తా ఉంది మాత్రం అఖీరానందన్ కి మాత్రమే అంటున్నారు ఫ్యాన్స్. పవన్ కళ్యాణ్ కొడుకు అఖీరానందన్. అఖీరా  ఇండస్ట్రీలోకి హీరోగా ఎంట్రీ ఇస్తే ఇండస్ట్రీలో ఉండే మిగతా స్టార్ హీరోలు అడ్రస్సులు మొత్తం గల్లంతయిపోతాయని అంటుంటారు పవన్ అభిమానులు. అది ఎంత తోపు అయినా హీరో అయినా అంటూ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఎప్పుడు అఖీరానందన్ ని  ట్రెండ్ చేస్తున్నారు .



మరీ ముఖ్యంగా ఇప్పుడు మెగా ఫ్యామిలీ నుంచి స్టార్ హీరో అంటే మాత్రం రామ్ చరణ్. టాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ 3 స్థానంలో ఒకరుగా ఉన్నారు. ఒకవేళ అఖీరానందన్ ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇస్తే మాత్రం రామ్ చరణ్ స్థానం కచ్చితంగా వెనక్కి వెళ్ళిపోతుంది అని రాంచరణ్ తొక్కేయాలి అన్న ఆస్థానాన్ని వేరే ఒక పర్సన్ ఆక్యూ పై చేయాలి అన్న అది అఖీరానందానికి మాత్రమే సాధ్యమవుతుంది అని . ఒకపక్క మెగా ఫాన్స్ మరొక పక్క పవన్ ఫాన్స్ ఇక ఇండస్ట్రీ మొత్తం అఖీరానందన్ ఫాన్స్ అవుతారు అంటూ ఓ రేంజ్ లో ట్రెండ్ చేస్తున్నారు జనాలు. మరి అఖీరానందన్ సినిమా ఇండస్ట్రీలోకి ఎప్పుడు ఎంట్రీ ఇస్తాడు అంటే మాత్రం దానికి నో ఆన్సర్...!!

మరింత సమాచారం తెలుసుకోండి: