టాలీవుడ్ ఇండస్ట్రీలో అదిరిపోయే రేంజ్ క్రేజ్ కలిగిన సీనియర్ స్టార్ హీరోలలో నందమూరి నట సింహం బాలకృష్ణ ఒకరు. ఈయన ఇప్పటివరకు ఎన్నో సినిమాల్లో నటించి ఎంతో మంది హీరోయిన్లతో ఆడి పాడాడు. ఇక బాలయ్య ఎంతో మంది హీరోయిన్లను రిపీట్ చేసిన ఒక హీరోయిన్ తో మాత్రం ఏకంగా 17 సినిమాలు చేశాడు. వారి కాంబోలో రూపొందిన చాలా సినిమాలు బాక్సా ఫీస్ దగ్గర మంచి విజయాలను కూడా సొంతం చేసుకున్నాయి. ఇంతకు బాలయ్య ఏకంగా 17 సినిమాలు ఏ ముద్దుగుమ్మతో నటించాడో తెలుసా ..? ఆమె మరెవరో కాదు విజయశాంతి. బాలకృష్ణ , విజయశాంతి కాంబోలో వచ్చిన ఆ 17 సినిమాలు ఏవి అనే వివరాలను తెలుసుకుందాం.

బాలయ్య , విజయశాంతి కాంబోలో మొదటగా కథానాయకుడు అనే మూవీ వచ్చింది.

వీరి కాంబోలో రెండవ సినిమాగా పట్టాభిషేకం అనే సినిమా వచ్చింది. ఈ సినిమా విజయాన్ని అందుకోలేదు.

బాలకృష్ణ హీరోగా విజయశాంతి హీరోయిన్గా మూడవ సినిమాగా ముద్దుల కృష్ణయ్య అనే సినిమా వచ్చింది.

బాలకృష్ణ , విజయశాంతి కాంబోలో నాలుగవ సినిమాగా దేశోద్ధారకుడు అనే మూవీ వచ్చింది.

బాలకృష్ణ , విజయశాంతి కాంబోలో ఐదవ సినిమాగా అపూర్వ సహోదరులు అనే సినిమా వచ్చింది.

బాలకృష్ణ , విజయశాంతి కాంబోలో ఆరవ సినిమాగా భార్గవ రాముడు అనే సినిమా వచ్చింది.

వీరి కాంబోలో ఏడవ సినిమాగా సాహస సామ్రాట్ మూవీ వచ్చింది. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర డిజాస్టర్ అయ్యింది.

వీరి కాంబోలో ఎనిమిదవ సినిమాగా మువ్వ గోపాలుడు అనే సినిమా వచ్చింది.

వీరి కాంబోలో తొమ్మిదవ సినిమాగా భానుమతి గారి మనవడు అనే సినిమా వచ్చింది.

వీరి కాంబోలో వచ్చిన 10 వ సినిమా ఇన్స్పెక్టర్ ప్రతాప్. ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది.

వీరి కాంబోలో వచ్చిన 11 వ మూవీ భలే దొంగ.

వీరి కాంబోలో 12 వ మూవీగా ముద్దుల మామయ్య వచ్చింది.

ఆ తర్వాత వీరి కాంబోలో 13 వ సినిమాగా ముద్దుల మేనల్లుడు సినిమా రాగా ఇది మంచి విజయాన్ని సొంతం చేసుకుంది.

ఆ తర్వాత బాలయ్య , విజయశాంతి కాంబోలో లారీ డ్రైవర్ సినిమా వచ్చి బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది.

ఆ తర్వాత వీరి కాంబోలో వచ్చిన తల్లిదండ్రులు అనే సినిమా సూపర్ హిట్ విజయాన్ని అందుకుంది.

ఆ తర్వాత వీరి కాంబోలో రౌడీ ఇన్స్పెక్టర్ అనే మూవీ వచ్చింది.

వీరి కాంబోలో ఆఖరి సినిమాగా నిప్పు రవ్వ అనే మూవీ వచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి: