సినిమా ఇండస్ట్రీ లో కొంత మంది నటీమణులు హీరోలతో సరి సమానంగా కెరియర్ను ముందుకు సాగిస్తూ ఉంటారు. హీరోలతో పాటు చాలా కాలం పాటు కెరియర్ను ముందుకు సాగించిన అతి కొద్ది మంది ముద్దుగుమ్మలలో కరీనా కపూర్ ఒకరు. ఈ బ్యూటీ చాలా సంవత్సరాల క్రితం సినిమా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఎంట్రీ ఇచ్చిన అత్యంత తక్కువ కాలం లోనే మంచి విజయాలను అందుకొని బాలీవుడ్ ఇండస్ట్రీ లో స్టార్ హీరోయిన్ స్థాయికి చేరుకుంది. ఇక స్టార్ హీరోయిన్ స్థాయికి చేరుకున్న తర్వాత కూడా ఈమె మళ్లీ వెనక్కి తిరిగి చూసుకోకుండా అనేక సంవత్సరాల పాటు కెరియర్ను ముందుకు సాగించింది.

ఇకపోతే ఈమె కొంత కాలం క్రితం బాలీవుడ్ నటుడు అయినటువంటి సైఫ్ అలీ ఖాన్ ను వివాహం చేసుకుంది. వివాహం తర్వాత కూడా ఈమె సినిమాల్లో కంటిన్యూ అవుతూ వస్తుంది. ఇది ఇలా ఉంటే ఈమె వయస్సు ఇప్పటికే 44 సంవత్సరాలు అయినా కూడా కొన్ని సందర్భాలలో యంగ్ హీరోయిన్లతో పోటీగా తన అందాలను ఆరబోస్తూ కుర్రకారు ప్రేక్షకులకు ఫుల్ కిక్ ను ఎక్కిస్తుంది. ఈమె సినిమాల్లో మాత్రమే కాకుండా సోషల్ మీడియాలో కూడా తన అందాలను భారీగానే ఆరబోస్తూ వస్తోంది. 

తాజాగా కరీనా కపూర్ కి సంబంధించిన కొన్ని వెరీ హాట్ లుక్ లో ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తాజాగా కరీనా వెరీ హాట్ లుక్ లో ఉన్న బ్లాక్ కలర్ డ్రెస్ ను వేసుకొని తన హాట్ ఎద అందాలు ప్రదర్శితం అయ్యేలా డిఫరెంట్ యాంగిల్స్ లో ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది. ప్రస్తుతం కరీనా కపూర్ కు సంబంధించిన ఈ వెరీ హాట్ లుక్ లో ఉన్న ఫోటోలు ప్రస్తుతం సూపర్ గా పైన అవుతున్నాయి. ఇలా కరీనా 44 ఏళ్ళ వయసులో కూడా తన అందాలతో కుర్రకారు ప్రేక్షకులకు ఫుల్ కిక్ ను ఎక్కిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: