సినిమా ఇండస్ట్రీలోకి ప్రతి సంవత్సరం అనేక మంది ముద్దుగుమ్మలు ఎంట్రీ ఇస్తూ ఉంటారు. కానీ వారిలో కొంత మంది మాత్రమే నటించిన మొదటి మూవీ తోనే మంచి విజయాలను , అలాగే మంచి గుర్తింపును సంపాదించుకుంటూ ఉంటారు. అలా నటించిన మొదటి సినిమాతోనే సూపర్ సక్సెస్ ను , అద్భుతమైన గుర్తింపును సంపాదించుకున్న ముద్దుగుమ్మలలో మెహరీన్ ఒకరు. ఈ బ్యూటీ కృష్ణ గాడి వీర ప్రేమ గాధ అనే సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయ్యి మొదటి సినిమాతోనే మంచి విజయాన్ని , మంచి గుర్తింపును సంపాదించుకుంది.

ఆ తర్వాత ఈమెకి వరస పెట్టి తెలుగు సినిమాల్లో అవకాశాలు వచ్చాయి. ఈమె స్టార్ హీరోల సినిమాలలో నటించకపోయిన మీడియం రేంజ్ హీరోల సినిమాలలో నటించి చాలా కాలం పాటు అద్భుతమైన రీతిలో కెరియర్ను ముందుకు సాగించింది. ఇలా కెరియర్ను ముందుకు సాగిస్తున్న సమయంలోనే ఈమెకు ఎంగేజ్మెంట్ జరిగింది. దానితో ఈమె పెళ్లి కూడా చేసుకుంటుంది అని అంతా భావించారు. కానీ ఆ తర్వాత ఏమైందో ఏమో తెలియదు కానీ ఎంగేజ్మెంట్ అయ్యాక ఈమె పెళ్లి క్యాన్సిల్ అయింది. పెళ్లి క్యాన్సల్ అయ్యాక కూడా ఈమె ఒకటి , రెండు సినిమాల్లో నటించింది. కానీ వాటి ద్వారా ఈమెకు పెద్దగా గుర్తింపు దక్కలేదు. ఇక ప్రస్తుతం ఈమెకు తెలుగులో పెద్దగా అవకాశాలు రావడం లేదు. 

ఇకపోతే సినిమాల్లో ఎన్నో సార్లు తన అందాలను భారీగా ఆరబోసిన ఈ బ్యూటీ ఈ మధ్య కాలంలో సోషల్ మీడియా చాలా యాక్టివ్ గా ఉంటూ ఎప్పటికప్పుడు తనకు సంబంధించిన హాట్ ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్లో పోస్ట్ చేస్తుంది. తాజాగా మెహరీన్ కి సంబంధించిన కొన్ని ఫోటోలు వైరల్ అవుతున్నాయి. తాజాగా వైరల్ అవుతున్న ఫోటోలలో ఈ బ్యూటీ అదిరిపోయే వెరీ హాట్ లుక్ లో ఉన్న డ్రెస్ ని వేసుకొని తన హాట్ అందాలు ప్రదర్శితం అయ్యేలా ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది. ప్రస్తుతం ఆ ఫోటోలు సూపర్ గా వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: