
ఈ గ్లామర్ పిక్స్ తో అయినా కృతిశెట్టికి కొత్త ఆఫర్లు వస్తాయేమో చూడాల్సి ఉంది. కృతిశెట్టికి తెలుగులో ఆఫర్లు రాకపోయినా ఇతర భాషల్లో మాత్రం ఆఫర్లు వస్తున్నాయని సమాచారం అందుతోంది. అయితే వచ్చిన ప్రాజెక్ట్ లలో మంచి ప్రాజెక్ట్ లకు ఓటేస్తే కృతిశెట్టికి కెరీర్ పరంగా తిరుగుండదని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. కృతిశెట్టి రెమ్యునరేషన్ పరిమితంగానే ఉందని తెలుస్తోంది.
సోషల్ మీడియాలో సైతం అంచనాలకు మించిన స్థాయిలో కృతిశెట్టి క్రేజ్ పెంచుకుంటున్నారు. కృతిశెట్టి పారితోషికం కోటి రూపాయలకు అటూఇటుగా ఉందని తెలుస్తోంది. కృతిశెట్టి కెరీర్ ప్లాన్స్ ఏ విధంగా ఉండనున్నాయో చూడాల్సి ఉంది. మతిపోగొట్టే అందాలతో కృతిశెట్టి ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. కృతిశెట్టి నెక్స్ట్ లెవెల్ ప్రాజెక్ట్ లకు గ్రీన్ సిగ్నల్ ఇస్తే బాగుంటుందని చెప్పవచ్చు.
కృతిశెట్టి వయస్సు కేవలం 21 సంవత్సరాలు అనే సంగతి తెలిసిందే. చిన్న వయస్సులోనే ఈ బ్యూటీ సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వడం గమనార్హం. కృతిశెట్టికి లక్ కలిసొస్తే మాత్రం ఆమె సృష్టించే సంచలనాలు మామూలుగా ఉండవని కామెంట్లు వినిపిస్తున్నాయి. కృతిశెట్టి ప్రస్తుతం పలు కోలీవుడ్ ఆఫర్లతో బిజీగా ఉన్నారు. అందం, అభినయం ఉన్న కృతికి అదృష్టం కూడా తోడవుతుందేమో చూడాలి. ఇతర సక్సెస్ ఫుల్ హీరోయిన్లను సైతం గమనిస్తూ హీరోయిన్ కృతిశెట్టి కెరీర్ విషయంలో నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం అయితే ఉందని కచ్చితంగా చెప్పవచ్చు.