సినిమా ఇండస్ట్రీ అంటే అందం కంపల్సరీ . నటన రాకపోయినా పర్వాలేదు .. బ్యాక్ గ్రౌండ్ లేకపోయినా పర్వాలేదు . అందంగా కనిపించి కొంచెం ఎక్స్పోజింగ్ చేస్తే చాలు అవకాశాలు వాటి అంతట అవే వాకిట్లోకి వచ్చి నిలబడతాయి . అలా ఎంతోమంది హీరోయిన్స్ లైఫ్ లో జరిగింది.  కొందరు హీరోయిన్స్ లైఫ్ టర్న్ చేసింది . మరికొందరు హీరోయిన్స్ లైఫ్ తలకిందులు చేసింది.  అవన్నీ పక్కన పెడితే ..ఇప్పుడు సోషల్ మీడియాలో ఓ హీరోయిన్ గురించి చాలా చాలా ఘాటుగా ఇంట్రెస్టింగ్ గా మాట్లాడుకుంటున్నారు జనాలు .


ఆమె ఇండస్ట్రీలో ఐరన్ లెగ్ అంటూ ట్యాగ్ చేయించుకుంది . ఒకరు కాదు ఇద్దరు కాదు దాదాపు పది మంది బడా హీరోలతో నటించింది . తెలుగులో కూడా స్టార్ హీరోలతో స్క్రీన్ షేర్ చేసుకుంది.  కానీ ఒక్కటి అంటే ఒక్క సినిమా కూడా హిట్ అవ్వలేదు. ఇక ఈ సినిమాలు మన వల్ల కాదు అంటూ టాటా బై బై చెప్పి ఇండస్ట్రీకి దూరంగా వెళ్లిపోయింది . ఇప్పుడు ఫారిన్ కంట్రీలో సెటిల్ అయిపోయింది . అయితే ఈ హీరోయిన్ అందంగా ఉన్న ఇంకా అందంగా కనిపించడానికి సెక్సీగా కనిపించడానికి ఒకటి కాదు రెండు కాదు దాదాపు 6 సర్జరీలు చేయించుకుని అంటూ సోషల్ మీడియాలో బాగా వార్తలు వినిపించాయి .



అంతేకాదు ఒక బిగ్ బడా స్టార్ హీరో కొడుకుతో కూడా లవ్ ట్రాక్ నడిపినట్లు అప్పట్లో టాక్ వినిపించింది.  అయితే ఏ ఒక్కటి ఆమెకు అవకాశాలు తీసుకురాలేకపోయింది.  వచ్చిన అవకాశాలు హిట్ చేయలేకపోయింది . ఇప్పుడు ఈ హీరోయిన్ సినిమా ఇండస్ట్రీకి దూరంగా కుటుంబానికి దగ్గరగా లైఫ్ ని  తనదైన స్టైల్ లో ముందుకు తీసుకెళ్ళి పోతుంది. ఎంతో మంది ఇండస్ట్రీలోకి రావడానికి టరి చేస్తున్నారు ..కష్టపడుతున్నారు.. కానీ దానికి తగ్గ ఫలితం మాత్రం రాలేకపోతుంది. దానికి కారణం ఏంటో అర్ధం కావడం లేదు....!??

మరింత సమాచారం తెలుసుకోండి: