
అయితే ఈ ఫోటోలు చూసిన అభిమానుల సైతం మొదట షాక్ గురవుతున్నారు. త్రిష అఫీషియల్ అకౌంట్ నుంచి ఈ ఫోటోలు పోస్ట్ కాలేదు. ఒక ప్రైవేట్ అకౌంట్ ద్వారా ఈ ఫోటోలు వైరల్ గా మారుతున్నాయి. అయితే ఈ ఫోటోలు చూస్తూ ఉంటే కచ్చితంగా ఎడిట్ చేసి విడుదల చేసినట్టు కనిపిస్తోందని అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. అలాగే AI టెక్నాలజీని ఉపయోగించి ఇలా త్రిష ఫోటోలను ఎడిట్ చేశారని అది కూడా ఇంత బోల్డ్ గా చేశారని అభిమానులు తెలియజేస్తున్నారు.
ఈ ఫోటోలను చూసిన పలువురు నెటిజన్స్ సైతం కామెంట్స్ చేస్తూ త్రిష ఏంటి ఇంత బోల్డ్ గా ఉందని ఇంతటి అందం ఇన్ని రోజులు దాచుకుందా అంటు మరి కొంతమంది ఫైర్ ఎమోజీలు ,లవ్ ఎమోజీలతో వైరల్ గా చేస్తున్నారు. మొత్తానికి ఏఐ ఫోటోలతో సోషల్ మీడియాలో మరొకసారి త్రిష హాట్ టాపిక్ గా మారేలా అవుతోంది. ఈ మధ్యకాలంలో తరచూ చాలామందికి సెలబ్రిటీల పైన ఇలాంటి ఏఐ ఉపయోగించి మరి వారి ఫోటోలను వైరల్ గా చేస్తున్నారు. దీంతో అభిమానులు ఏవి నిజమైన ఫోటోలు అని కనుక్కోవడం కూడా చాలా కష్టంగా మారుతున్నది. త్రిష ప్రస్తుతం చిరంజీవితో విశ్వంభర చిత్రంలో నటిస్తున్నది.