- ( టాలీవుడ్ - ఇండియా హెరాల్డ్ )  . . .

నట‌సింహం నందమూరి బాలకృష్ణ బోయపాటి శ్రీను కాంబినేషన్లో వచ్చిన అఖండ సినిమా భారీ విజయాన్ని అందుకుంది .. దీంతో అఖండ 2 తాండవం పై భారీ అంచనాలు నెలకొన్నాయి .. అయితే ఈ సినిమా అప్డేట్స్ కోసం అభిమానులు ఎంతో ఆసక్తి  గా ఎదురుచూస్తున్నారు .. కాగా ఈ యాక్షన్ అండ్ ఎమోషనల్ డ్రామా లో ఓప్లాష్ బ్యాక్ పై ఇప్పుడు భారీ అప్డేట్ బయటి కి వినిపిస్తుంది . అలా వచ్చే ఫ్లాష్ బ్యాక్ లో బాలయ్య రెగ్యులర్ పాత్ర చాలా ఎమోషనల్ గా ఉంటుంద ని , మరి  ముఖ్యం గా సినిమా లో ఫ్యామిలీ సెంటిమెంట్ కూడా ఎంతో ఎమోషనల్ గా ఉంటుంద ని కూడా తెలుస్తుంది .. అలాగే ఈ సినిమా ను 114 రీల్స్ ప్లస్ బ్యానర్ పై రామ్ ఆచంట , గోపీ ఆచంట నిర్మిస్తున్నారు ..


 తమన్ సంగీతం అందిస్తున్నారు .. ఇక బోయపాటి శ్రీను బాలయ్య కాంబినేషన్లో హ్యాట్రిక్ విజయాలు అందుకున్నాయి .. దీంతో అఖండ 2 పై కూడా భారీ రెట్టింపు అంచనాలు నెలకొన్నాయి .. అదే విధంగా ఈ సినిమా ను ఈ ఏడాది సెప్టెంబర్ 28 న పాన్ ఇండియా లెవెల్ లో ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు .. బాలయ్య కెరీర్లు వస్తున్న తొలి పాన్ ఇండియా సినిమా కూడా ఇదే .. ప్రస్తుతం బాలయ్య ఉన్న ఫామ్ లో ఈ సినిమా కూడా బాక్సాఫీస్ దగ్గర ఊహించని  సంచలన‌లు క్రియేట్ చేయడం ఖాయమ ని కూడా అంటున్నారు .. ఇప్పటి కే ఈ సినిమా కు సంబంధించి న షూటింగ్ కూడా చాలా వరకు పూర్తయింది .. ఇక మరి ఇప్పుడు బాలయ్య అఖండ 2 తో బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి విధ్వంసం సృష్టిస్తాడో చూడాలి ..

మరింత సమాచారం తెలుసుకోండి: