
క్యాస్టింగ్ కౌచ్ అంటే అర్థం కూడా అందరికీ తెలుసు . పలానా హీరోయిన్ కి ఇండస్ట్రీలో అవకాశాలు ఇవ్వాలి అంటే ఆ సినిమాకి వర్క్ చేసే స్టార్స్ ఆ హీరోయిన్ పూర్తిగా వాడేసుకుంటారు . అన్ని రకాల వాడేసుకుంటారు . అయితే గతంలో ఈ క్యాస్టింగ్ కౌచ్ చాలా ఎక్కువగా వినిపించేది . మరీ ముఖ్యంగా హీరోయిన్స్ ఈ కాస్టింగ్ ఎక్కువగా బలైపోయారు . అయితే ఇప్పుడు మాత్రం ఇండస్ట్రీలో సీన్ మారిపోతుంది. డైరెక్టర్ - ప్రొడ్యూసర్ అడగక్కర్లేదు హీరోయిన్స్ ఏ బిగ్ డైరెక్టర్ ల దగ్గరకు వెళ్లి మీ పక్కలో పడుకుంటాం.. ఆఫర్స్ ఇవ్వండి.. మీకు కావాల్సింది చేస్తామంటూ ఓపెన్ గానే మాట్లాడేస్తున్నారట.
మరీ ముఖ్యంగా ఇండస్ట్రీలో మారిపోతున్న ట్రెండ్.. కొత్త కొత్త హీరోయిన్స్ పుట్టుకొస్తున్న మూమెంట్లో ఎక్కడ టైర్ 2 హీరోయిన్స్ పరిస్థితి ఫ్లాప్ అయిపోతుందో అన్న విధంగా ఆలోచించి మరి కొంతమంది బ్యూటీస్ ఈ విధంగా చేస్తున్నారట . ఇప్పుడిప్పుడే కొంతమంది యంగ్ బ్యూటీస్ ఇండస్ట్రీలోకి వస్తున్నారు . వాళ్లకి టఫ్ కాంపిటీషన్ ఇస్తున్నారు సీనియర్ స్టార్స్ . అయితే యంగ్ బ్యూటీస్ మాత్రం ఓపెన్ గానే కావాల్సింది చేస్తామంటూ మేకర్స్ కి ఆఫర్ ఇస్తున్నారట . దీంతో ఇండస్ట్రీలో సీన్ మారిపోయింది అంటూ మాట్లాడుకుంటున్నారు జనాలు..!