అల్లు అర్జున్ కొన్ని సంవత్సరాల క్రితం వి వి వినాయక్ దర్శకత్వంలో రూపొందిన బన్నీ అనే సినిమాలో హీరో గా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ సినిమాలో గౌరీ ముంజలు హీరోయిన్గా నటించింది. ఇకపోతే ఈ సినిమా 2005 వ సంవత్సరం ఏప్రిల్ 6 వ తేదీన మంచి అంచనాలు నడుమ థియేటర్లలో విడుదల అయింది. మంచి అంచనాల నడుమ థియేటర్లలో విడుదల అయిన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమా విడుదల అయ్యి నిన్నటితో 20 సంవత్సరాలు కంప్లీట్ అయింది. ఈ సినిమా విడుదల అయ్యి 20 సంవత్సరాలు కంప్లీట్ అయిన సందర్భంగా ఈ మూవీ కి వచ్చిన కలెక్షన్లు ఎన్ని ..? ఈ మూవీ కి ఎన్ని కోట్ల లాభాలు వచ్చాయి అనే వివరాలను తెలుసుకుందాం.

టోటల్ బాక్సా ఫీస్ రన్ కంప్లీట్ అయ్యే సరికి ఈ మూవీ కి నైజాం ఏరియాలో 5.60 కోట్ల కలెక్షన్లు దక్కగా , సీడెడ్ ఏరియాలో 2.04 కోట్లు ,  ఉత్తరాంధ్రలో 2.88 కోట్లు ,  ఈస్ట్ లో 78 లక్షలు , వెస్ట్ లో 71 లక్షలు , గుంటూరులో 1.13 కోట్లు ,  కృష్ణ లో 1.02 కోట్లు , నెల్లూరులో 67 లక్షలు. మొత్తంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి ఈ మూవీ కి 14.83 కోట్ల కలెక్షన్లు వచ్చాయి. ఇక రెస్ట్ ఆఫ్ ఇండియా మరియు మలయాళం లో కలుపుకొని ఈ మూవీ కి 60 లక్షల కలెక్షన్లు రాగా , ఓవర్సీస్ లో 28 లక్షల కలెక్షన్లు వచ్చాయి. మొత్తంగా ప్రపంచ వ్యాప్తంగా ఈ మూవీ కి 15.71 కోట్ల కలెక్షన్లు దక్కాయి. ఈ సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా 12.6 కోట్ల ఫ్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. ఈ మూవీ కి టోటల్ బాక్సా ఫీస్ అండ్ కంప్లీట్ అయ్యే సరికి ప్రపంచ వ్యాప్తంగా 15.71 కోట్ల కలెక్షన్లను రాబట్టింది. దానితో ఈ మూవీ కి 3.1 కోట్ల లాభాలు దక్కాయి. దానితో ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయాన్ని సొంతం చేసుకుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

aa